"అదృష్టదీపక్" కూర్పుల మధ్య తేడాలు

 
== ప్రముఖుల అభిప్రాయాలు ==
 
......సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు. తన అనుభూతులకు కవితారూపం యిచ్చే నేర్పుకూడావుంది యితనికి.... -రాచమల్లు రామచంద్రారెడ్డి
..........................సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు.
......సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు. తన అనుభూతులకు కవితారూపం యిచ్చే నేర్పుకూడావుంది యితనికి.... . -రాచమల్లు రామచంద్రారెడ్డి
 
...... అదృష్టదీపక్ కు తన లక్ష్యం యేమిటో, దాన్ని యెలా సాధించాలో తెలుసు. వర్తమాన సమాజం పట్ల తీవ్ర అసంతృప్తి అంతరంగంలో ప్రజ్వలిస్తున్నా దాన్ని వ్యక్తీకరించడంలో ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. "అక్షరాల రెక్కలు విప్పుకుని " "కన్నీళ్ళు కవిత్వంగా" మారుతాయంటాడు."కొడిగట్టిన ఆశను కొత్తకోరికలతో తిరిగి రగిలించు" అంటూ భవిష్యత్తు పట్ల అనంతమైన ఆశను ప్రకటిస్తాడు అదృష్టదీపక్. .......-గజ్జెల మల్లారెడ్డి
 
:అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి!.......— -'''[[తనికెళ్ళ భరణి]]'''.
 
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/348778" నుండి వెలికితీశారు