తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

1,224 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
(→‎విశేషాలు: లంకె సరి)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==జీవిత చరిత్ర==
ఈయన జన్మనామం బండారు ధర్మారావు. ఈయన పూర్వీకులు సైన్యంలో పనిచేశారు. బండారు వంశంలోని లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగం నుండి తిరిగి వచ్చి తాపీపనిలో స్థిరపడ్డాడు. అందరూ ఆయనను తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు. లక్ష్మయ్యకి అప్పన్న అని మనవడు పుట్టాక కొడుకు, కోడలు ఇద్దరూ మరణించారు. దాంతో అప్పన్న శ్రీకాకుళంలో లక్ష్మన్న దగ్గరే పెరిగాడు. లక్ష్మన్నకు మనవడిని బాగా చదివించాలనే కోరిక. కానీ అప్పన్నకు అయిదు సంవత్సరాల వయసులోనే లక్ష్మన్న కూడా మరణించాడు. దాంతో అప్పన్న పోషణ భారమంతా లక్ష్మయ్య భార్యమీద పడింది. అప్పన్నను బళ్ళో చేర్చినపుడు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని రాశారు. అప్పుడే అతని అసలు ఇంటి పేరైన బండారు మరుగున పడి తాపీ అని మారిపోయింది. అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులో వైద్యవిద్య నభ్యసించాడు. అప్పన్న మంచి తెలివితేటలతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై శ్రీకాకుళానికి తిరిగి వచ్చాడు. అప్పన్న భార్య నరసమ్మ. వీరి కుమారుడేదంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిసి మొత్తం ఐదు మంది సంతానం. వీరిలో రెండవ వాడు ధర్మారావు.
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]]) జన్మించాడు.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref> ఈయనను చిన్నప్పుడు ఢిల్లీరావని కూడా పిలిచేవారు. ఈయన ప్రాథమిక విద్యను [[శ్రీకాకుళంవిజయనగరం]]లో, చదివాడు. చిన్నప్పుడు గణితం బాగా చదివేవాడు. మెట్రిక్యులేషన్ [[విజయవాడ]]లో, [[పర్లాకిమిడి]]లో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని [[పచ్చయప్ప కళాశాల]]లో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు గురువు కావటం విశేషం. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో [[గణితము|గణిత]] ఉపాధ్యాయులుగా పనిచేశాడు. [[1910]] ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతనిమిత్రులతో తొలికలిసి రచనఒక [[1911]]లోసంఘంగా [[ఆంధ్రులకొకఏర్పడి మనవి]]అభ్యుదయ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. [[కొండెగాడు]]వాదం, [[సమదర్శిని]],ప్రజా [[జనవాణి]],సమస్యలపై [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతనిఅనేక ప్రతిభకుచర్చలు నిదర్శనాలుచేసేవారు. ఇతనుకొద్దిగా [[1973]]చిత్రకళ [[మేకూడా 8]]ననేర్చుకున్న మరణించాడు.ధర్మారావు [[తెలుగుమిత్రులు సినిమా]]వేసే దర్శకులునాటకాల [[తాపీతెరలకు చాణక్య]]రంగులు ఇతనికూడా కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015అద్దేవాడు.492328}}</ref>
 
ధర్మారావుకు దూరపు బంధువు అయిన అన్నపూర్ణమ్మతో 1904 లో వివాహం జరిగింది. అప్పటికి ఆయన మెట్రిక్ ఉత్తీర్ణుడయ్యాడు.
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]]) జన్మించాడు.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref> ఈయన ప్రాథమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ [[విజయవాడ]]లో, [[పర్లాకిమిడి]]లో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని [[పచ్చయప్ప కళాశాల]]లో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు గురువు కావటం విశేషం. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో [[గణితము|గణిత]] ఉపాధ్యాయులుగా పనిచేశాడు. [[1910]] ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన [[1911]]లో [[ఆంధ్రులకొక మనవి]] అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. [[తెలుగు సినిమా]] దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015.492328}}</ref>
ఇతని తొలి రచన [[1911]]లో [[ఆంధ్రులకొక మనవి]] అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. [[తెలుగు సినిమా]] దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015.492328}}</ref>
 
==జీవితంలో ముఖ్య ఘట్టాలు==
33,261

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3488495" నుండి వెలికితీశారు