సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB తో సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''(సింహాచలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గురించి [[వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం|ఇక్కడ]] చూడండి.)''{{Infobox Settlement/sandbox|
‎|name = సింహాచలం
|native_name =
పంక్తి 28:
|subdivision_name1 = [[విశాఖపట్నం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[విశాఖపట్నం (గ్రామీణ) మండలం|విశాఖపట్నం]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 91:
|footnotes =
}}
ఇది [[విశాఖపట్నం జిల్లా]]లోని ఒక రెవెన్యూయేతర గ్రామం. [[విశాఖపట్నం]] నగరంలో ఒక భాగంగా ఉంది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా, కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
{{మూలాలు సమీక్షించండి}}
ఇది [[విశాఖపట్నం జిల్లా]]లోని ఒక గ్రామం.[[విశాఖపట్నం]] నగరంలో ఒక భాగంగా ఉంది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా, కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
 
==ఊరిపేరు==
'''సింహాచలం''' అనగా సింహం కలిగిన కొండ. ఈ పేరు [[సింహ]] + [[అచలం]] అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అచలం అనగా చలనం లేనిది: కొండ లేదా పర్వతం.
 
==గ్రామంలోనిగ్రామం లోని ఇతర ప్రాంతాలు==
శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం, సాయినగర్ కాలనీ, సింహపురి కాలనీ, సింహపురి లేఔట్ మొదలైనవి ముఖ్యమైన నివాసప్రాంతాలు.
 
Line 105 ⟶ 104:
* తపాలా కచేరి కలదు
* కొన్ని ప్రధానమైన బ్యాంకుల శాఖలు కొండ క్రిందనే ఉన్నాయి.
* సింహాచలంలో రైల్వే స్టేషను కలదుఅనే ఇదిపేరుతో గోపాలపట్నం ప్రాంతంలో ఉంది.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు==
 
* శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
{{main|వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం}}
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానముదేవస్థానం తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న హిందూ పుణ్యక్షేత్రముపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రమునక్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయముదేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనిభారతదేశం లోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. [[తిరుపతి]] తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయముదేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు