కథానిలయం: కూర్పుల మధ్య తేడాలు

కాళీపట్నం రామారావు వ్యాసం నుండి కొంత భాగం ఇక్కడికి కాపీ చేశాను
చి {{తెలుగు కథ}}
పంక్తి 1:
{{తెలుగు కథ}}
'''కధా నిలయం''', తెలుగు కధల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయం. ప్రఖ్యాత కథకుడు [[కాళీపట్నం రామారావు]] తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి [[శ్రీకాకుళం]]లో [[ఫిబ్రవరి 22]], [[1997]] సంవత్సరంలో ఈ గ్రంధాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
 
"https://te.wikipedia.org/wiki/కథానిలయం" నుండి వెలికితీశారు