జేమ్స్ (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''జేమ్స్''' 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్‏టైనర్‏ సినిమా. కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్‍క...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జేమ్స్''' 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్‏టైనర్‏ సినిమా. కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించాడు. [[పునీత్ రాజ్‍కుమార్]], [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[శరత్ కుమార్]], [[ప్రియ ఆనంద్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 11న విడుదల చేసి, ఈ సినిమా [[కన్నడ భాష|కన్నడ]], [[తెలుగు]], [[హిందీ]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] భాషల్లో మార్చి 17న విడుదలైంది.
==నటీనటులు==
*[[పునీత్ రాజ్‍కుమార్]]
*[[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]
*[[శరత్ కుమార్]]
*[[ప్రియ ఆనంద్]]
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్
*నిర్మాత: కిషోర్ పత్తికొండ
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చేతన్ కుమర్
*సంగీతం: చరణ్ రాజ్
*సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ
*ఆర్ట్ డైరెక్టర్ : రవి సంటేహైక్లు
*కోరియోగ్రాపర్స్ : ఏ. హర్ష , శేఖర్ మాస్టర్, మోహన్ & భువన్
*ఎడిటర్ : దీపు ఎస్.కుమార్
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జేమ్స్_(2022_సినిమా)" నుండి వెలికితీశారు