ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
 
== 50 పడకల ఆసుపత్రి ప్రారంభం ==
ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి [[తన్నీరు హరీశ్ రావు|టి. హ‌రీశ్ రావు]] ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి [[తలసాని శ్రీనివాస్ యాదవ్|తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌]], ఎమ్మెల్యే [[దానం నాగేందర్|దానం నాగేందర్‌]], తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ [[ఎర్రోళ్ల శ్రీనివాస్|ఎర్రోళ్ల శ్రీనివాస్‌]], కార్పోరేటర్‌ విజయారెడ్డి, ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-03-17|title=తీవ్రత తగ్గింది.. ప్రభావం పోలేదు|url=https://www.ntnews.com/hyderabad/minister-harish-rao-asks-everyone-to-get-vaccinated-soon-497864|archive-url=https://|archive-date=2022-03-17|access-date=2022-03-17|website=Namasthe Telangana|language=te}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు