మూసా ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మూసా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] '''موسى ''Musa'' ''') [[మోషే]] ([[ఆంగ్లం]] : [[మోజెస్]] '''Moses'''(''క్రీ.పూ.'' 1436/1228 – 1316/1108 ) అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే [[విగ్రహారాధన]]ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మొషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపినట్టు [[యూదుల బైబిల్]]లో కథలున్నాయి. ఇతని సోదరుడు [[హారూన్]] / [[అహరోను]] కూడా ఒక ప్రవక్తే. ''మూసా'' యూదు మత స్థాపకుడు. ఇతనిపై [[అవతరింపబడ్డ గ్రంధాలు|అవతరింపబడ్డ గ్రంధముల]]లో ఒకటైన [[తోరాహ్]] ప్రకటింపబడినది. <ref>[http://www.thetruthoflife.org/messengers_musa.htm The Truth of Life<!-- Bot generated title -->]</ref> <ref>[http://www.zainab.org/commonpages/ebooks/english/short/prophets.htm :: www.zainab.org<!-- Bot generated title -->]</ref>[[ఫరో]] [[చక్రవర్తి]] తో మాట్లాడి [[అల్లా]] [[అనుమతి]] తో అనేక [[అద్భుతాలు]] చేసి ఎర్రసముద్రాన్ని చీల్చియూదులను [[ఈజిప్టు]] (ఐగుప్తు) నుండి [[పాలస్తీనా]] ([[(మధ్యధరా సముద్రం]] మరియు [[జోర్డాన్ నది]] మధ్య ఉన్న దేశం) కు తరలిస్తాడు. ఫరో [[ఎర్రసముద్రం]] లో మునిగి చనిపోయేటప్పుడు [[అల్లా]] ను నమ్ముతాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మూసా_ప్రవక్త" నుండి వెలికితీశారు