ట్యాగు: ఉపదేశ ప్యానెల్ ప్రశ్న
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 470:
@arjunaraoc గారు చెప్పింది గమనించాను. ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు.
దయచేసి సహాయం చేయండి.
ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ ని మూలం గా చేర్చడం సముచితం కాదు కానీ ... ఈ వార్త అందించినది ప్రసిద్ధ వార్తా సంస్థ PTI .. అప్పటికి వేరే సోర్స్ లేకపోయింది.... ఇప్పుడు

https://www.thehindu.com/news/national/other-states/gujarat-to-introduce-bhagavad-gita-for-classes-6-to-12/article65235296.ece

https://www.indiatoday.in/india/story/gujarat-bhagavad-gita-school-syllabus-classes-6-12-congress-aap-1926616-2022-03-17

ఇలాంటి మూలాలు ఇవ్వగలను. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 13:05, 18 మార్చి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు