తబలా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
== తబలా ప్రసాద్‌ ==
'''తబలా ప్రసాద్‌''' - ఏడు దశాబ్దాల పాటు సుమారు 1500 చిత్రాలకు తబలా అందించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. తమిళం, హిందీ, తెలుగుతో సహా దాదాపు 5 భాషల్లో దాదాపు 60,000 పాటలను కంపోజ్ చేసిన ఘనత ఆయనది. 79 ఏళ్ల ఆయన 2022 మార్చి 18న [[చెన్నై]]<nowiki/>లో కన్నుమూశారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.<ref>{{Cite web|title=‘తబలా’ ప్రసాద్‌ కన్నుమూత|url=https://www.andhrajyothy.com/telugunews/tabla-prasad-passes-away-ngts-chitrajyothy-1922031912075679|access-date=2022-03-19|website=andhrajyothy|language=te}}</ref>
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తబలా" నుండి వెలికితీశారు