"హుండి" కూర్పుల మధ్య తేడాలు

163 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
బొమ్మ చేర్చాను
చి (బొమ్మ చేర్చాను)
{{మొలక}}
[[బొమ్మ:Rangapuram Temple 2.JPG|right|thumb|100px|ఒక ఆలయంలో హుండీపై అమ్మవారి వెండిరూపు]]
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ '''హుండీ''' (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/349187" నుండి వెలికితీశారు