"హుండి" కూర్పుల మధ్య తేడాలు

459 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
మరొక హుండీ గురించి
చి (బొమ్మ చేర్చాను)
చి (మరొక హుండీ గురించి)
[[బొమ్మ:Rangapuram Temple 2.JPG|right|thumb|100px|ఒక ఆలయంలో హుండీపై అమ్మవారి వెండిరూపు]]
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ '''హుండీ''' (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
 
 
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను '''హవాలా''' లేదా '''హుండీ''' విధానం అంటారు.
 
[[వర్గం:దేవాలయం]]
 
[[en:Hawala]]
[[ca:Hawala]]
[[cs:Hawala]]
[[da:Hawala]]
[[de:Hawala]]
[[es:Hawala]]
[[fr:Hawala]]
[[nl:Hawala]]
[[no:Hawala]]
[[sv:Hawala]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/349188" నుండి వెలికితీశారు