ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి చిహ్నం వివరాలు ఈ వ్యాసంలోనే సముచితం
పంక్తి 1:
===చిహ్నం===
{{విస్తరణ}}
[[దస్త్రం:Telugu World Conferenc 4 Logo.png|right|thumb|నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం]]
ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు [[సర్పాలు]] తెలుగువారి విజ్ఞానానికి సంకేతాలు. [[నౌక]] శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. [[పూర్ణకుంభం]] బౌద్ధయుగంలోను, ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని [[హంస]] క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని [[హైదరాబాదు]] నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం [[తెలుగు]], [[హిందీ]], [[ఇంగ్లీషు]] లిపులలో అక్షరరూపం దాల్చింది.
'''ప్రపంచ తెలుగు మహాసభలు''' <ref>[http://www.worldteluguconference.com/ ప్రపంచ తెలుగుమహాసభల జాలస్థలి ]</ref>
 
== మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు (1975) ==
[[దస్త్రం:Telugubhashastamp.jpg|right|thumb|తెలుగు భాష పోస్టు స్టాంపు]]