ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: అయోమయ నివృత్తి లింకులు
పంక్తి 37:
==ప్రారంభోత్సవం ==
ప్రారంభోత్సవం ప్రధాన వేదికయైన పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిధిగా [[ముప్పవరపు వెంకయ్యనాయుడు]], ఇ.ఎస్.ఎల్. నరసింహం, [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]]లు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది.
 
== వేదికలు ==
===ప్రధాన వేదిక, పాల్కురికి సోమన ప్రాంగణం -ఎల్.బి. స్టేడియం===
దీనిని ప్రధాన వేదికగా అలంకరించారు. దీని యొక్క చుట్టుప్రక్కల 10 తెరల ద్వారా సమావేశ వేదికపై జరిగేవాటిని అందరూ చూసేటందుకు ఏర్పాటుచేసారు. వేదికకు ముందు ప్రత్యేక ఆహ్వానితులకు ముదు వరుసలో కూర్చొనే ఏర్పాట్లు చేసారు. దాని తరువాత రెండు వరుసలుగా ఆహ్వానితులకు తరువాత సామాన్య ప్రేక్షకులకు కూర్చొని కార్యక్రమం తిలకించేందుకు ఏర్పాట్లు చేసారు.
# మొదటిరోజు అయిన 15 వతేదీన ముఖ్యాతిధిగా భారత ఉపరాష్ట్రపతి [[ముప్పవరపు వెంకయ్యనాయుడు]], తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహం, మహారాష్ట్ర గవర్నర్ [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]]లు పాల్గొన్నారు. సభాధ్యక్షునిగా తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పాల్గొన్నారు. సాయంత్రం 6 గంతలకు సభ ప్రారంభం జరిగింది. తెలంగాణ యొక్క విశిష్టతను తెలిపే చిత్ర ప్రదర్శన అనంతరం డా. రాజారెడ్డి, రాధారెడ్డి యొక్క సంగీత నృత్యరూపకం జరిగింది. లిటిల్ మ్యూజికల్ అకాడమీ వారి పాటకచేరీ జరిగింది.
# రెండవరోజు 16 వతేదీ తెలంగానలో తెలుగు భాషా వికాసం అంశం, సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
# మూడవరోజు 17 వతేదీ మౌఖిక వాజ్మయం భాష సాహిత్య సభ, సాంసృతిక సమావేశం జరిగాయి.
# నాల్గవ రోజు 18వతేదీ తెలంగాణ జీవితం సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం జరిగాయి.
# ఐదవరోజు 19 వతేదీ ముగింపు సభ. రాష్ట్రపతి [[రామ్‌నాథ్‌ కోవింద్‌]], గవర్నర్ నరసింహన్ లు అతిథులుగా కల్వకుంట్ల చద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశాలు ముగిసాయి.
 
==='తెలుగు విశ్వవిద్యాలాయం, బిరుదు రామరాజు ప్రాంగణం===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (16).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (16) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (10).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (10) ]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (5).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (5) ]]
 
* 15 వతేదీ తెలంగాణ పద్య కవితా సౌరభం సదస్సు
* 16 వతేదీ తెలంగాణ వచన కవితా వికాసం.
* 17 వతేదీ కథా సదస్సు, తెలంగాణా నవలా సాహిత్యం సదస్సు
* 18 వతేదీ తెలంగాణా విమర్శ పరిశోధన, శతక సంకీర్తనా గేయ సాహిత్యం, కవి సమ్మేళనం
* 19 వతేదీ తెలంగానలో తెలుగు భాష సదస్సు.
 
===రవీంధ్రభారతి, గున్నమ్మ గారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణం===
* 16 వతేదీ అష్తావధానం, హాస్వావధానం, పద్యకవి సమ్మేళనం
* 17 వతేదీ జంటకవుల [[అష్టావధానం]], అక్షర గణితావధానం, [[నేత్రావధానం]], ప్రతాపరుద్ర విజయం
* 18 వతేదీ పత్రికలు, ప్రసార మాద్యమాల్లో తెలుగు, న్యాయ పరిపాలన రంగాల్లో తెలుగు
* 19 వతేదీ తెలంగాణ చరిత్ర
 
===రవీంధ్రభారతి, డా.యశోదారెడ్డి ప్రాంగణం, అచ్చమాంబ వేదిక===
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017 (2).jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017 (2) ]]
* 15 వతేదీ నుండి 19 వరకూ బృహత్ కవి సమ్మేళణం,
* 16 వతేదీ బాల సాహిత్యం సదస్సు,
* 17 వతేదీ బాల కవి సమ్మేళనం
* 18 వతేదీ తెలంగాణ మహిళా సాహిత్యం సదస్సు
* 19 వతేదీ ప్రవాస భారతీయుతో చర్చలు, రాష్త్రేతరులతో చర్చలు
 
===ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం===
18 వతేదీ నుండి 19 వతేదీ వరకు సమావేశాలు
 
===తెలుగు సాస్వత పరిషత్ సభాభవనం, కృష్ణమాచార్య వేదిక===
16 వతేదీ శతావధానం
 
==ముగింపు సభ==
ముగింపు సభ ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి [[రామ్‌నాథ్ కోవింద్]] పాల్గొన్నాడు.