గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
}}
 
'''గరికిపాటి నరసింహారావు''' తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు. భారత ప్రభుత్వంచే 2022లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని అందుకున్నాడు.<ref name="కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం">{{cite news |last1=Andhra Jyothy |title=కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం |url=https://www.andhrajyothy.com/telugunews/president-kovind-presents-padma-awards-mrgs-national-1922032109455982 |accessdate=21 March 2022 |work= |date=21 March 2022 |archiveurl=https://web.archive.org/web/20220321174051/https://www.andhrajyothy.com/telugunews/president-kovind-presents-padma-awards-mrgs-national-1922032109455982 |archivedate=21 March 2022 |language=te}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-news/india/padma-awards-2022-padma-vibhushan-for-gen-bipin-rawat/0700/122017426|title=Padma awards: బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌|website=EENADU|language=te|access-date=2022-01-25}}</ref>[[File:Garikapati recieved Padmasri award from President of India.jpg|thumb|upright=1.2|న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికిపాటి నరసింహారావు]]