ముళ్ళపూడి వెంకటరమణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం
పంక్తి 1:
{{మొలక}}
{{అనువాదం}}
 
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|Mayor Sabbam Hari presenting the 1995 Raja-Lakshmi Literary Award to Sri [[Mullapudi Venkata Ramana]]]]
 
'''ముళ్ళపూడి వెంకటరమణ''' ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం '''[[బుడుగు]]''' [[తెలుగు సాహిత్యం]]లో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన [[బాపు]] కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు.
'''Mullapudi Venkata Ramana''' (born [[1931]]) is a [[Telugu people|Telugu]] story writer. He is especially known for his hilarious style of writing. He also created a child character called [[Budugu]].
 
ముళ్ళపూడి వెంకటరమణ 1931లో జన్మించాడు.
 
[[బొమ్మ:mullapudi.jpg|left|thumb|100px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
Mullapudi is also the dialogue, story and screenplay writer for many of the movies that came as a Bapu-Ramana combination. He contributed the writing part for Saakshi (first movie of Bapu-Ramana), Panchadaara Chilaka, Mutyala Muggu, Goranta Deepam, Manavuri Paandavulu, Rajadhi Raju, Pelli Pustakam, Mr. Pellam and Radha Gopalam. He is versatile in penning both heart-touching and rib-tickling dialogues.
 
బాపు మొట్టమొదటి సినిమా [[సాక్షి]] నుండి [[పంచదార చిలక]], [[ముత్యాల ముగ్గు]], [[గోరంత దీపం]], [[మనవూరి పాండవులు]], [[రాజాధిరాజు]], [[పెళ్ళిపుస్తకం]], [[మిష్టర్ పెళ్ళాం]], [[రాధాగోపాలం]] వంటి సినిమాలకు రచయిత.
He was awarded the [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] for the year 1995 from [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]], Chennai
 
1995లో [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]] నుండి [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] అందుకొన్నాడు.
 
==రచనలు==
; హాస్య నవలలు, కథలు
* [[బుడుగు]]
* [[అప్పుల అప్పారావు]]
* [[ముళ్ళపూడి వెంకటరమణ కథలు]]
 
; సినిమా కథ, మాటలు
* [[సాక్షి]]
* [[పంచదార చిలక]]
* [[ముత్యాల ముగ్గు]]
* [[గోరంత దీపం]]
* [[మనవూరి పాండవులు]]
* [[రాజాధిరాజు]]
* [[పెళ్ళిపుస్తకం]]
* [[మిష్టర్ పెళ్ళాం]]
* [[రాధాగోపాలం]]
 
 
==బయటి లింకులు==
Line 16 ⟶ 35:
* [http://www.idlebrain.com/celeb/realstars/bapu-ramana.html Idlebrain Article]
 
 
[[en:Mullapudi Venkata Ramana]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
[[వర్గం:రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]]
 
 
[[en:Mullapudi Venkata Ramana]]
"https://te.wikipedia.org/wiki/ముళ్ళపూడి_వెంకటరమణ" నుండి వెలికితీశారు