గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పరిశోధన: +{{Citation needed|date=March 2022}}
చి →‎అవధానాలలో కొన్ని పూరణలు: User:Pavan santhosh.s గారు పాఠ్యవరుసలో మూలాలిచ్చి వ్యాసాన్ని అభివృద్ధి చేయండి.
పంక్తి 107:
==అవధానాలలో కొన్ని పూరణలు==
===దత్తపది===
* ఆకాశం, సూరీడు, యవ్వారం, నారాయుడు పదాలతో బాపు రమణల ప్రశస్తి {{Citation needed|date=March 2022}}
::ఆకాశంబది యెర్రబారినది ఏ హత్యల్‌జొరంబారెనో
::సోకుల్నేర్చిన బాపు కుంచియలతో సూరీడు నేరేడగున్‌
పంక్తి 114:
 
===వర్ణన===
* అమెరికాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే... {{Citation needed|date=March 2022}}
::అమెరికా కన్య ఓ యంచు ననగ జనదు
::ఇండియా కన్య వూరకే వుండబోదు
పంక్తి 122:
===ఆశువు===
 
* కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి {{Citation needed|date=March 2022}}
::పంచెగట్టిరి పద్యాలు పంచి ఇడిరి,
::నాల్గుకన్నులు సంద్రాలు నాల్గు గాగ
పంక్తి 131:
 
===సమస్యాపూరణ===
* '''వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో''' {{Citation needed|date=March 2022}}
::వెధవల్‌బుట్టిరి వింతదేశమున నవ్వే వచ్చెడిన్‌విన్నచో
::కథలున్‌గోడలకెక్కె యీ కళకు పక్కా సంస్థలున్‌లేచె యీ