గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవధానాలలో కొన్ని పూరణలు: User:Pavan santhosh.s గారు పాఠ్యవరుసలో మూలాలిచ్చి వ్యాసాన్ని అభివృద్ధి చేయండి.
చి →‎పురస్కారాలు: వివరాలు విషయ వెబ్సైట్లో వున్నందున, ఇక్కడ అన్ని చేర్చవలసిన అవసరంలేదు కావున తొలగించాను.
పంక్తి 81:
 
==పురస్కారాలు==
గరికపాటి నరసింహారావుకు పలు సాహిత్య, ధార్మిక సంస్థలు పురస్కారాలతో సన్మానించాయి.
# ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
# కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
# సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
# పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
# 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
# 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
# 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
# 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
# భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
# 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
# 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
# సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
# తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
# 2017లో [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] నుండి ఉగాది సందర్భంగా [[కళారత్న పురస్కారాలు - 2017|కళారత్న పురస్కారం]]<ref>[http://m.andhrajyothy.com/artical?SID=390656 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి]</ref><ref>{{Cite web|date=2017-03-28|title=ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం|url=https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-2406-.html|archive-url=https://web.archive.org/web/20220216183744/https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-2406-.html|archive-date=2022-02-16|access-date=2022-02-16|website=andhrapradesh.suryaa.com}}</ref>