సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అంతరిక్షం ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
రెండు మూలాలు చేర్పు, సమాచార పెట్టె విడగొట్టు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}{{Infobox Government agency|agency_name=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)|nativename=सतीश धवन अंतरिक्ष केंद्र|nativename_a=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం|nativename_r=|logo=Indian Space Research Organisation Logo.svg|logo_width=100px|seal=|seal_width=|picture=|picture_width=220px|formed={{Start date and years ago|df=yes|1971|10|01}}|preceding1=|date1=|date1_name=|date2=|date2_name=|preceding2=|parent_agency=[[ఇస్రో]]|jurisdiction=[[భారత ప్రభుత్వం]]|headquarters={{flagicon|India}} [[శ్రీహరికోట]], [[నెల్లూరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]|latd=13|latm=43|lats=12|latNS=N|longd=80|longm=13|longs=49|longEW=E|region_code=IN-AP|employees=అందుబాటులో లేదు|budget=[[ఇస్రో]] బడ్జెట్ చూడండి|chief1_name=పి. కున్‌హికృష్ణన్|chief1_position=సంచాలకుడు|chief2_name=|chief2_position=|child2_agency=|website=[http://www.shar.gov.in/sdsc/] ISRO SHAR home page|footnotes=|map=Satish Dhawan Space Centre.jpg|map_width=300px|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం}}భారతదేశంలో [[రాకెట్|రాకెట్‌]], [[ఉపగ్రహం|ఉపగ్రహ]] ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే '''[[శ్రీహరికోట]]''' '''రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం'''. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]], ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
{{Infobox Government agency
|agency_name=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)
|nativename=सतीश धवन अंतरिक्ष केंद्र
|nativename_a=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
|nativename_r=
|logo=Indian Space Research Organisation Logo.svg
|logo_width=100px
|seal=
|seal_width=
|picture=
|picture_width=220px
|formed={{Start date and years ago|df=yes|1971|10|01}}
|preceding1=
|date1=
|date1_name=
|date2=
|date2_name=
|preceding2=
|parent_agency=[[ఇస్రో]]
|jurisdiction=[[భారత ప్రభుత్వం]]
|headquarters={{flagicon|India}} [[శ్రీహరికోట]], [[నెల్లూరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
|latd=13
|latm=43
|lats=12
|latNS=N
|longd=80
|longm=13
|longs=49
|longEW=E
|region_code=IN-AP
|employees=అందుబాటులో లేదు
|budget=
|chief1_name=పి. కున్‌హికృష్ణన్
|chief1_position=సంచాలకుడు
|chief2_name=
|chief2_position=
|child2_agency=
|website=[http://www.shar.gov.in/sdsc/] ISRO SHAR home page
|footnotes=
|map=Satish Dhawan Space Centre.jpg
|map_width=300px
|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం
}}
{{విస్తరణ}}{{Infobox Government agency|agency_name=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)|nativename=सतीश धवन अंतरिक्ष केंद्र|nativename_a=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం|nativename_r=|logo=Indian Space Research Organisation Logo.svg|logo_width=100px|seal=|seal_width=|picture=|picture_width=220px|formed={{Start date and years ago|df=yes|1971|10|01}}|preceding1=|date1=|date1_name=|date2=|date2_name=|preceding2=|parent_agency=[[ఇస్రో]]|jurisdiction=[[భారత ప్రభుత్వం]]|headquarters={{flagicon|India}} [[శ్రీహరికోట]], [[నెల్లూరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]|latd=13|latm=43|lats=12|latNS=N|longd=80|longm=13|longs=49|longEW=E|region_code=IN-AP|employees=అందుబాటులో లేదు|budget=[[ఇస్రో]] బడ్జెట్ చూడండి|chief1_name=పి. కున్‌హికృష్ణన్|chief1_position=సంచాలకుడు|chief2_name=|chief2_position=|child2_agency=|website=[http://www.shar.gov.in/sdsc/] ISRO SHAR home page|footnotes=|map=Satish Dhawan Space Centre.jpg|map_width=300px|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం}}భారతదేశంలో [[రాకెట్|రాకెట్‌]], [[ఉపగ్రహం|ఉపగ్రహ]] ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే '''[[శ్రీహరికోట]]''' '''రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం'''. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]], ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
 
== చరిత్ర ==
1969 లో హరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. అప్పట్లో దీన్ని '''శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజి''' అనేవారు.<ref name="isro">{{Cite book|url=https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|title=From Fishing Hamlet to Red Planet: India's Space Journey|editor1-last=Rao|editor1-first=P. V. Manoranjan|editor2=B. N. Suresh|editor3=V. P. Balagangadharan|publisher=Harper Collins|year=2015|isbn=9789351776901|location=India|pages=328|language=en|chapter=4.1 The Spaceport of ISRO - K. Narayana|quote=This centre was originally named SHAR (an acronym for Sriharikota Range – mistakenly referred to as Sriharikota High Altitude Range by some people) by Sarabhai. SHAR in Sanskrit also means arrow, symbolic of the nature of activity and that seems to be the significance of the acronym.}}</ref> 1971, అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.<ref>{{cite web |url=http://www.astronautix.com/r/rh125.html |title=RH-125 |publisher=[[Encyclopedia Astronautica]]}}</ref> అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం 2002, సెప్టెంబరు 5న '''''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''''' గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణమ్లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.
Line 15 ⟶ 59:
=== రెండవ ప్రయోగ వేదిక ===
రెండవ ప్రయోగ వేదిక 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఇది ఆధునిక సాంకేతిక హంగులతో వివిధ రకాల రాకెట్ల ప్రయోగాలకు అనుగుణంగా సార్వత్రిక వేదికగా నిర్మించబడింది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}