సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

రెండు మూలాలు చేర్పు, సమాచార పెట్టె విడగొట్టు
ట్యాగు: 2017 source edit
ప్రవేశిక మెరుగు
ట్యాగు: 2017 source edit
పంక్తి 43:
|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం
}}
భారతదేశంలో'''సతీష్ [[రాకెట్|రాకెట్‌]],ధావన్ [[ఉపగ్రహం|ఉపగ్రహ]]స్పేస్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్నసెంటర్''' లక్ష్యంగా(SDSC) ఏర్పడిందేలేదా '''[[శ్రీహరికోట]]షార్''' '''రాకెట్‌(శ్రీహరికోట లాంచింగ్‌రేంజ్ కేంద్రం'''.- SHAR) భారత అంతరిక్ష కేంద్రమైన [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]], ఇస్రో అధీనంలోనిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ శ్రీహరికోటి అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొదట్లో షార్ గా పిలవబడిన ఈ కేంద్రం 2002 నుంచి మాజీ ఇస్రో ఛైర్మన్ [[సతీష్ ధావన్]] పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా పిలుస్తున్నారు.

ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
 
== చరిత్ర ==