సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక మెరుగు
ట్యాగు: 2017 source edit
షార్ నిర్వచనం తప్పుగా ఉందని సవరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 43:
|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం
}}
'''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''' (SDSC) లేదా '''షార్''' (శ్రీహరికోట రేంజ్ - SHAR) భారత అంతరిక్ష కేంద్రమైన [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ శ్రీహరికోటి[[శ్రీహరికోట]] అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొదట్లో షార్ గా పిలవబడిన ఈ కేంద్రం 2002 నుంచి మాజీ ఇస్రో ఛైర్మన్ [[సతీష్ ధావన్]] పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా పిలుస్తున్నారు.
 
ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
 
== చరిత్ర ==
1969 లో హరికోటశ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. అప్పట్లో దీన్నిదీనికి '''శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజి''' అనేవారు(SHAR) అని విక్రం సారాభాయ్ నామకరణం చేశాడు.<ref name="isro">{{Cite book|url=https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|title=From Fishing Hamlet to Red Planet: India's Space Journey|editor1-last=Rao|editor1-first=P. V. Manoranjan|editor2=B. N. Suresh|editor3=V. P. Balagangadharan|publisher=Harper Collins|year=2015|isbn=9789351776901|location=India|pages=328|language=en|chapter=4.1 The Spaceport of ISRO - K. Narayana|quote=This centre was originally named SHAR (an acronym for Sriharikota Range – mistakenly referred to as Sriharikota High Altitude Range by some people) by Sarabhai. SHAR in Sanskrit also means arrow, symbolic of the nature of activity and that seems to be the significance of the acronym.}}</ref> 1971, అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.<ref>{{cite web |url=http://www.astronautix.com/r/rh125.html |title=RH-125 |publisher=[[Encyclopedia Astronautica]]}}</ref> అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం 2002, సెప్టెంబరు 5న '''''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''''' గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణమ్లోనిర్మాణంలో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.
 
== ప్రయోగ వేదికలు ==