పునర్జన్మ: కూర్పుల మధ్య తేడాలు

+ ఆధార గ్రంథాలు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
{{హిందూ మతము}}
 
'''పునర్జన్మ''' ([[ఆంగ్లం]] : '''Rebirthrebirth''' లేదా '''Reincarnationreincarnation''') అంటే మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగి భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగి ఇంకో జీవితం గడపడం.{{Sfn|McClelland|2010|pp=24–29, 171}}{{Sfn|Mark Juergensmeyer|Wade Clark Roof|2011|pp=271–272}} ఇది ''విశ్వాసం'' కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలించిన తరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే జీవితంలో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. ఉదాహరణకు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై, తిరిగి కోలుకోవడం లేదా చావునుండి బయటపడటం.
 
== హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ ==
"https://te.wikipedia.org/wiki/పునర్జన్మ" నుండి వెలికితీశారు