కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీ శైలి సవరణలు
పంక్తి 39:
 
== జననం ==
'''తిలక్''' [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]]లో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ళ వయస్సులోనే [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో [[జైలు]]కి వెళ్లారువెళ్లాడు.
 
== సినిరంగ ప్రవేశం ==
ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో [[ప్రజా నాట్యమండలి]]లో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని [[సినిమా]]లకు ఎడిటర్‌గా పనిచేసి, జ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారాడు. తరువాత '''అనుపమ''' చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ నిర్మాణ సంస్థద్వారా అభ్యుదయ భావాలతో అనేక చలన చిత్రాలు నిర్మించారునిర్మించాడు.
 
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు