సతీష్ ధావన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఆంగ్లవికీనుండి అదనపు సమాచారపెట్టె చేర్చు
పంక్తి 15:
|known_for=[[భారతీయ అంతరిక్ష కార్యక్రమం]]
|prizes=[[పద్మవిభూషణ్]]
|signature = [[File:Satish Dhawan Signature.png|200px]]
}}
{{Infobox officeholder
| title = [[Chairman of the Indian Space Research Organisation|Chairman]], [[Indian Space Research Organisation]]
| term_start = 1972
| term_end = 1984
| predecessor = [[M. G. K. Menon]]
| successor = [[Udupi Ramachandra Rao]]
}}
 
'''[[సతీష్ ధావన్]]''' (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. [[శ్రీనగర్]]లో  జన్మించిన ధావన్,  [[భారత దేశము|భారత్‌]] లోను,  [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  [[అంతరిక్షం|అంతరిక్ష]]  కార్యక్రమ అభివృద్ధికి  దోహదపడింది. 1972 లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/సతీష్_ధావన్" నుండి వెలికితీశారు