సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
{{mapframe|frame=yes|type=point|text=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM గతిశీలం పటం|zoom=SWITCH:4,9,14|switch=zoomed out, zoomed mid, zoomed in}}
 
'''సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం''' ('''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''' - SDSC) లేదా '''షార్''' (శ్రీహరికోట రేంజ్ - SHAR) [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ [[శ్రీహరికోట]] అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొదట్లో షార్ గా పిలవబడిన ఈ కేంద్రాన్ని 2002 నుంచి మాజీ ఇస్రో ఛైర్మన్ [[సతీష్ ధావన్]] పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తున్నారు. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం, ఇస్రో ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం. రాకెట్ ప్రయోగ కేంద్రం [[భూమధ్య రేఖ]]<nowiki/>కు ఎంత దగ్గరగా ఉంటే భూమ్యాకర్షణను అధిగమించి పైకి వెళ్ళేందుకు రాకెట్‌కు అంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. సరిగ్గా భూమధ్య రేఖ పైన అత్యంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. శ్రీహరికోట 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశం మీద ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంపై ఉండగా, శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న కేంద్రాల్లో ప్రపచంలోప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==