శేషాచలం కొండలు: కూర్పుల మధ్య తేడాలు

డెడ్ లింకులు తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[శేషాచలం కొండలు]] ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల్లో]] ఒక అంతర్భాగం.
[[తిరుపతి]] పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను [[అంజనాద్రి]], [[గరుడాద్రి]], [[నారాయణాద్రి]], [[నీలాద్రి]], [[శేషాద్రి]], [[వెంకటాద్రి]], [[వృషబాధ్రి]] అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే.<ref>https://www.researchgate.net/publication/292149291_DIVERSITY_AND_QUANTIFICATION_OF_TREES_IN_SESHACHALAM_HILL_RANGES_EASTERN_GHATS_INDIA#pf2</ref> ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు<ref>http://articles.timesofindia.indiatimes.com/2010-12-14/hyderabad/28248404_1_forest-land-seshachalam-hills-eastern-ghats{{Dead link|date=ఏప్రిల్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
[[File:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (83).JPG|thumb|850px|center|'''Seshachalam Hill''' Range Panoramic view, [[Talakona]]]]
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శేషాచలం_కొండలు" నుండి వెలికితీశారు