శ్రీ స్వామినారాయణ దేవాలయం (చికాగో): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''శ్రీ స్వామినారాయణ దేవాలయం''', అమెరికా ఇటాస్కాలోని [[చికాగో]] శివారులో ఉన్న స్వామినారాయణ [[హిందూ దేవాలయాలు|హిందూ దేవాలయం]].<ref name="CTri">{{Citation|last=Holt|first=Douglas|title=HINDU SECT ENRICHES COMMUNITY OF ITASCA NEW TEMPLE PART OF GROWING PRESENCE|date=1998-11-06|url=https://pqasb.pqarchiver.com/chicagotribune/access/35735620.html?dids=35735620:35735620&FMT=ABS&FMTS=ABS:FT&type=current&date=Nov+6%2C+1998&author=Douglas+Holt%2C+Tribune+Staff+Writer.&pub=Chicago+Tribune&edition=&startpage=1&desc=HINDU+SECT+ENRICHES+COMMUNITY+OF+ITASCA+NEW+TEMPLE+PART+OF+GROWING+PRESENCE|publisher=Chicago Tribune|access-date=20092022-0603-0923}}</ref> $10 మిలియన్ల వ్యయంతో నిర్మించబడిన ఈ దేవాలయం 1998లో ప్రారంభించబడింది.<ref>{{Harvard citation no brackets|Williams|2004}}</ref> ఆ సమయంలో మిడ్‌వెస్ట్‌లోని అత్యంత ఖరీదైన హిందూ దేవాలయంగా నిలిచింది.<ref name="Rediff">{{Citation|title=Anniversary Celebrations at Swaminarayan Temple In Midwest|date=1999-06-23|url=http://www.rediff.com/news/1999/jun/23uscom1.htm|publisher=Rediff.com|access-date=20092022-0603-0923}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 31:
 
== ఇతర వివరాలు ==
2008లో దేవాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. నైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇంగ్లండ్‌లోని వివిధ ప్రాంతాల నుండి 5000 మంది ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. రెండుగంటలపాటు సాగిన ఊరేగింపులో మహిళలు ఆభరణాలతో కూడిన చీరలు ధరించి సంప్రదాయ డప్పులతో లయబద్ధంగా నృత్యం చేశారు. ఊరేగింపులో భాగంగా యువత పదకొండు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.<ref name="DH1">{{Citation|title=Temple to celebrate 10th anniversary|date=2008-07-25|url=http://www.dailyherald.com/story/?id=222877|publisher=Daily Herald (Arlington Heights)|access-date=20092022-0603-0923}}</ref><ref name="DH2">{{Citation|title=Thousands gather for Itasca temple's anniversary|date=2008-08-03|url=http://www.dailyherald.com/story/?id=225362|publisher=Daily Herald (Arlington Heights)|access-date=20092022-0603-0923}}</ref>
 
== మూలాలు ==