అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[బొమ్మ:TeluguBookCover Attagaari Kathalu.jpg|right]]
{{తెలుగు కథ}}
'''అత్తగారి కథలు''' బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]] వ్రాసిన పుస్తకం. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో ఆత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_కథలు" నుండి వెలికితీశారు