నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి copy edit
పంక్తి 61:
 
==పురస్కారాలు==
నటరాజ రామకృష్ణ తన నాట్య ప్రతిభకు గాను అనేక పురస్కారాలు పొందాడు. అవి:వాటిలో కొన్ని
 
# నటరాజ : తన 18 వ ఏట, ''రాజా గణపతి రావు పాండ్య'' నాగపూరులో ప్రదానం చేసాడు.
# భారత కళాప్రపూర్ణ : 1968 లో ''ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ'' వారిచే.
# భారతకళా సవ్యసాచి : 1979 లో ''పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం'' చే.
#[[కళాప్రపూర్ణ]] : 1981 లో ''[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]'' నుండి.
# కళాసరస్వతి : 1982 లో హైదరాబాదు లోని ''కళావేదిక'' ద్వారా.
# దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు : 1984 లో ''కేంద్ర సంగీత నాటక అకాడమీ'' ద్వారా.
# ఉత్తమ పరిశోధకుడు : 1986 లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుండి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు.
# ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.
# ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
# అరుదైన పురస్కారం : 1985 లో ''ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు'' ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు.
#[[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం]] : 1991 లో.
# రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్ : 1995 లో
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు