సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి →చరిత్ర |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →చరిత్ర |
||
పంక్తి 46:
== చరిత్ర ==
1969 లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. శ్రీహరికోట పేరు మీదుగా దానికి SHAR అని [[విక్రం సారాభాయ్]] నామకరణం చేశాడు.<ref name="isro">{{Cite book|url=https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|title=From Fishing Hamlet to Red Planet: India's Space Journey|editor1-last=Rao|editor1-first=P. V. Manoranjan|editor2=B. N. Suresh|editor3=V. P. Balagangadharan|publisher=Harper Collins|year=2015|isbn=9789351776901|location=India|pages=328|language=en|chapter=4.1 The Spaceport of ISRO - K. Narayana|quote= ఈ కేంద్రానికి విక్రం సారాభాయ్ షార్ (SHAR - శ్రీహరికోట రేంజ్ అనే పేరుకు సంక్షిప్త రూపం) అని నామకరణం చేశాడు. చాలా మంది దీన్ని శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ అని తప్పుగా భావించారు. సంక్షిప్త రూపాన్ని '''శర్''' అని పలికితే బాణం అనే అర్థం కూడా వస్తుంది. బాణాన్ని ఎక్కుపెట్టినట్టు రాకెట్ ఎక్కుపెట్టడం అనే అర్థం కూడా వస్తుంది.}}</ref> 1971 అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.<ref>{{cite web |url=http://www.astronautix.com/r/
షార్లో ప్రస్తుతం రెండు లాంచి ప్యాడ్లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణం లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.
|