తుఫాన్ (2021 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| caption =
| director =రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా
| producer = రితేశ్‌ సిద్వానీ
ఫరాన్‌[[ఫర్హాన్ అక్తర్‌అక్తర్]]
రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా
| writer = అంజుమ్‌ రాజబలి
విజయ్‌ మౌర్యా
ఫరాన్‌[[ఫర్హాన్ అక్తర్‌అక్తర్]]
(కథ మూలం)
| narrator = విజయ్ రాజ్
| starring = {{ubl|ఫరాన్‌[[ఫర్హాన్ అక్తర్‌అక్తర్]], మృణాల్‌ ఠాకూర్‌, [[పరేష్ రావల్|పరేశ్‌ రావల్‌]], మోహన్‌ అగషే, హుస్సేన్‌ దలాల్‌}}
| music =శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌
దుబ్ శర్మ
శామ్యూల్-ఆకాంక్ష
డేనియల్
| cinematography = జే ఓజా
పంక్తి 21:
| language = [[హిందీ]]

'''తుఫాన్‌''' 2021లో విడుదలైన హిందీ సినిమా. ఫరాన్‌[[ఫర్హాన్ అక్తర్‌అక్తర్]], మృణాల్‌ ఠాకూర్‌, [[పరేష్ రావల్]], మోహన్‌ అగషే, హుస్సేన్‌ దలాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రితేశ్‌ సిద్వానీ, ఫరాన్‌ అక్తర్‌, రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా నిర్మించగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ 16 జులై 2021న విడుదలైంది.
==కథ==
ముంబై డోంగ్రీలో పుట్టి పెరిగిన అజీజ్ అలీ ఉరఫ్ అజ్జూభాయ్‌ ([[ఫర్హాన్ అక్తర్]]) ఒక స్ట్రీట్‌ ఫైటర్‌. జాఫర్‌ భాయ్‌ (విజయ్‌ రియాజ్‌) అనే రౌడీ దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారి నుండి డబ్బులను వసూలు చేసే వాడిగా పని చేస్తుంటాడు. అలాంటి అజ్జూభాయ్ కి జిమ్ ఓనర్ ఒకతను లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ వీడియోలను చూపిస్తాడు.దీనితో ఆయనకు బాక్సింగ్ పై ఆశక్తి కలుగుతుంది. అప్పటి నుంచి కొట్లాటలు మానేసి బాక్సింగ్ పైన శ్రద్ద పెడతాడు , కానీ అతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ కావాలి , కోచ్ గా పనిచేస్తున్న ప్రభు (పరేష్ రావల్) కి ముస్లిమ్స్ అంటే అస్సలు నచ్చదు. ఇపుడు అలీ , ప్రభు ని కోచ్ గా ఉండటానికి ఎలా ఒప్పిస్తాడు ? అలీ బాక్సింగ్ కోసం పడిన కష్టాలు ఏంటి ? చివరికి అలీ బాక్సింగ్ రింగ్ మెట్లు ఎక్కగలిగాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.<ref name="రివ్యూ: తూఫాన్ (హిందీ)">{{cite news |last1=NTV |title=రివ్యూ: తూఫాన్ (హిందీ) |url=https://ntvtelugu.com/toofan-movie-review/ |accessdate=18 August 2021 |date=17 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210818123435/https://ntvtelugu.com/toofan-movie-review/ |archivedate=18 ఆగస్టు 2021 |work= |url-status=live }}</ref><ref name="Toofaan Review: రివ్యూ: తుఫాన్‌">{{cite news |last1=Eenadu |title=Toofaan Review: రివ్యూ: తుఫాన్‌ |url=https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-farhan-akthar-toofaan-movie-review/0203/121144628 |accessdate=18 August 2021 |work= |date=16 July 2017 |archiveurl=https://web.archive.org/web/20210818123527/https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-farhan-akthar-toofaan-movie-review/0203/121144628 |archivedate=18 ఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>

==నటీనటులు==
*ఫరాన్‌ అక్తర్‌ [[ఫర్హాన్ అక్తర్]]<ref name="Toofaan: పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా! - telugu news bollywood actor farhan akhtar body transformation in toofaan movie">{{cite news |last1=Eenadu |title=Toofaan: పాత్ర కోసం ఫర్హాన్‌ ఇంత కష్ట పడ్డాడా! - telugu news bollywood actor farhan akhtar body transformation in toofaan movie |url=https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-bollywood-actor-farhan-akhtar-body-transformation-in-toofaan-movie/0209/121147694 |accessdate=18 August 2021 |work= |date=20 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210818122442/https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-bollywood-actor-farhan-akhtar-body-transformation-in-toofaan-movie/0209/121147694 |archivedate=18 ఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
*మృణాల్‌ ఠాకూర్‌
*పరేష్ రావల్
పంక్తి 33:

==సాంకేతిక నిపుణులు==
*నిర్మాత:రితేశ్‌ సిద్వానీ
ఫరాన్‌[[ఫర్హాన్ అక్తర్‌అక్తర్]]
రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా
*దర్శకత్వం: రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా
*సంగీతం: శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌
"https://te.wikipedia.org/wiki/తుఫాన్_(2021_సినిమా)" నుండి వెలికితీశారు