మాఘమాసము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , తో → తో , ప్రదమ → ప్రథమ, → (2) using AWB
చి →‎విశేషాలు: clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2)
పంక్తి 101:
==విశేషాలు==
* [[రామాయణం]]లో మాఘశుద్ధ ప్రతిపత్తునాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమిమొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము.
* క్రీసా.శ. [[1894]] : [[విజయ (సంవత్సరం)|విజయ]] నామ సంవత్సరంలో వేంకటగిరిలో చెలికాని గోపాలరావు [[తిరుపతి వేంకట కవులు]] వారిచేత ద్విగుణితాష్టావధానమును చేయించారు.<ref name="శతావధానసారము">{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=30|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/42|accessdate=27 June 2016}}</ref>
* క్రీసా.శ. [[1894]] : [[జయ]] నామ సంవత్సరంలో బెజవాడలో తిరుపతి వేంకట కవులు అష్టావధానము చెప్పారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=42|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/54|accessdate=27 June 2016}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాఘమాసము" నుండి వెలికితీశారు