సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు

34 బైట్లను తీసేసారు ,  6 నెలల క్రితం
చి
→‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ. (5)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
చి (→‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ. (5))
 
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''[[సికిందర్ జా]]''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - سکندر جاہ نظام سوم ) (జ: [[11 నవంబర్]] [[1768]] - మ: [[21 మే]], [[1829]]) మూడవ [[నిజాం]]గా [[హైదరాబాదు]]ను [[1803]] నుండి [[1829]] వరకు పరిపాలించెను.
 
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
ఇతని కాలంలోనే [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.<ref>{{cite web |last1=Asaf Jahis |url=https://www.ap.gov.in/?page_id=207 |website=www.ap.gov.in |accessdate=21 March 2021 |title=Asaf Jahis }}{{Dead link|date=మార్చి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
క్రీసా.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]]ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీసా.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
 
క్రీసా.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన [[హెన్రీ రస్సెల్]] శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళమును తయారుచేశాడు. ఈ దళమే తరువాతి కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీసా.శ. 1817లో జరిగిన [[పిండారీ యుద్ధం]] లోనూ, క్రీసా.శ. 1818 లో జరిగిన [[మహారాష్ట్ర యుద్ధం]] లోనూ పాల్గొన్నది.
 
==బయటి లింకులు==
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3495909" నుండి వెలికితీశారు