అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (3), typos fixed: →
పంక్తి 5:
<!-- Politics ----------------->|subdivision_type2=[[మండలం]]|subdivision_name1=[[వనపర్తి జిల్లా]]|subdivision_type1=[[జిల్లా]]|subdivision_name=[[తెలంగాణ]]|subdivision_type=[[రాష్ట్రం]]|footnotes=}}
 
'''అమరచింత సంస్థానం''', ఇప్పటి వనపర్తి జిల్లా, (పునర్య్వస్థీకరణకు ముందు [[మహబూబ్ నగర్]]) జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]]. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయం కలిగి ఉండేది.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=zXBB1nZYoLIC&pg=PA296&lpg=PA296&dq=Atmakur+fort&source=bl&ots=0G2TCW2oED&sig=ACfU3U1EZQiIgD-IiCfECsFlB2-BN4T2EQ&hl=en&sa=X&ved=2ahUKEwiYovyo7JzqAhXdxzgGHSCKAWIQ6AEwBXoECAsQAQ#v=onepage&q=Atmakur%20fort&f=false|title=Hyderabad State|date=1937|publisher=Atlantic Publishers & Distri|language=en}}</ref> అందులో 6,363 రూపాయలు [[నిజాము]]కు కప్పంగా చెల్లించేవారు. సంస్థానం రాజుల నివాస గృహమైన [[తిప్పడంపల్లి కోట|ఆత్మకూరు కోట]] ఇప్పటికీ పఠిష్టంగా ఉంది.దీనికి మరో పేరు [[తిప్పడంపల్లి కోట]] అని కూడా వ్యవహరిస్తారు. ఆమరచింత సంస్థానం చాలా పురాతనమైన సంస్థానం. సంస్థానం దక్షిణ భాగాన గద్వాల [[గద్వాల సంస్థానం|సంస్థానం]], సరిహద్దున [[కృష్ణా నది]] ప్రవహిస్తుంది.నదీ తీరం ఎత్తు వలన నది జలాలు [[వ్యవసాయం|వ్యవసాయానికి]] ఉపయోగించుటకు సాధ్యం కాదు. అమరచింత, ఆత్మకూరు అత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు, పట్టు అంచులతో నేసిన [[తలపాగా|తలపాగ]]లకు ప్రసిద్ధి చెందాయి.
 
== భౌగళిక స్వరూపం ==
పంక్తి 13:
 
== చరిత్ర ==
కాకతీయుల కాలంలో [[గోన బుద్ధారెడ్డి]] అధీనంలో [[వర్ధమానుకోట|వర్ధమానపురం]] ఉండేది. దానికి గోపాలరెడ్డి అను వ్యక్తి [[దేశాయి]]గా ఉండేవాడు. అతని అమూల్య సేవలకు గుర్తింపుగా బుద్ధారెడ్డి క్రీసా.శ. 1292లో [[మఖ్తల్|మక్తల్]] పరగణాను గోపాలరెడ్డికి నాడగౌడికంగా ఇచ్చాడు. గోపాలరెడ్డి అనంతరం అతని రెండో కుమారుడు చిన్న గోపిరెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. మక్తల్ తో పాటు మరో నాలుగు మహాళ్ళు గోపిరెడ్డి నాడగౌడికం కిందికి వచ్చాయి. ఆ నాలుగింటిలో అమరచింత ఒకటి. ఈ చిన్న గోపిరెడ్డి మనువడి మనువడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతనిని ఇమ్మడి గోపిరెడ్డి అని అంటారు. ఇతను క్రీసా.శ. 1654 ప్రాంతానికి చెందినవాడు. ఇతని అన్నగారు సాహెబ్ రెడ్డి. వారసత్వంగా వచ్చిన అయిదు మహాళ్ళలో సాహెబ్ రెడ్డికి మూడు మహాళ్ళు పోగా, మిగిలిన రెండు మహాళ్ళు వర్ధమానపురం, అమరచింత ఇమ్మడి గోపిరెడ్డి వంతులోకి వచ్చాయి. క్రీసా.శ.1676 ప్రాంతంలో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. ఆ తర్వాత ఈ అమరచింత క్రమంగా వృద్దిచెంది సంస్థానంగా రూపొందింది<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32</ref>. సర్వారెడ్డి అభ్యుదయ విధానాలు కలవాడు. నీటి వనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతను [[ఔరంగజేబు]] సైన్యాలకు సాయం చేశాడు. తత్ఫలితంగా జండా, నగరా, 500 సవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఇతని తరువాత మరో ఆరుగురు రాజులు ఈ సంస్థానాన్ని పాలించారు.అమరచింత సంస్థాన వంశం వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని [[భార్య]]కు న్యాయబద్ధంగా సంస్థానం వారసత్వం సంక్రమించింది.
 
== సంస్థాన రాజుల వంశక్రమం ==
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు