నాణెం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2), typos fixed: అక్టోబర్ → అక్టోబరు
పంక్తి 4:
==చరిత్ర==
===భారతదేశంలో===
క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం<ref>Coins of Ancient India, A. Cunningham, 1891, Asian Educational Services, New Delhi, 2000; ISBN 81-206-0606-X</ref>. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని ''పి ఎల్ గుప్తా''తో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే [[పాణిని]] తన [[అష్టాధ్యాయి]] గ్రంథంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన [[కౌటిల్యుడు]] [[అర్థశాస్త్రం]]లో దొంగనాణేలను గురించి, [[సీసం]] గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన [[వెండి]] నాణేల పరిస్థితి కూడా ఇదే. <ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/naaNela_charitra.htm</ref>
నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.
 
===కుషాణుల రాజు వాసుదేవుడు ముద్రించిన నాణెం===
క్రీసా.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో తజికిస్తాన్ నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా పాలింఛిన వారు [[కుషాణులు]]. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు.
 
కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలో చివరి ప్రభువు ఆయిన వాసుదేవుడు (క్రీసా.శ. 202-233) ముద్రించిన నాణెం.నాణేనికి ఒక వైపున తన బొమ్మను శూలం ధరించిన రూపులో వేయించాడు. మరో వైపున "ఓషొ" అనే దేవత బొమ్మను వేయించాడు. ఇతని పేరును బట్టియే అతడు పూర్తిగా భారతీకరణకు లోనైనట్టు గమనించగలము.
 
<gallery>
పంక్తి 23:
తమిళవేదం 'తిరుక్కురళ్' ప్రదాత తిరువళ్ళువర్. సుమారు రెండువేల సంవత్సరాలుగా తమిళుల జీవితంలో కలగలిసిపోయింది కురళ్. ద్రవిడ పార్టీల నేతలు తిరువళ్ళువర్‌కు పెద్దపీటవేశారు. కరుణానిధి ముఖ్యమంత్రికాగానే బస్సుల్లో కురళ్ సూక్తులు రాయించారు. 1969లో రాష్ట్ర ప్రభుత్వం 'తిరువళ్ళువర్ డే' అనే సెలవుదినం ప్రకటించింది. 1995లో జరిగిన తంజావూరు ప్రపంచ తమిళ సభల్లో తిరువళ్ళువర్ ముద్రతో రూ.5 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం వెలువరించింది.
*[[కామరాజర్]]
దక్షిణాది గాంధీగా పేరుపొందిన కామరాజర్ పాలన నిరుపేదలకు ఓ స్వర్ణయుగంగా నేటికీ నిలిచిపోయింది. తమిళనాట పారిశ్రామికాభివృద్ధికి బీజం వేసింది, మధ్యాహ్న భోజన పథకం తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న ఘనత ఆయనదే. ఐఐటీ వంటి సంస్థలు మద్రాసులో అడుగుపెట్టడం వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. 1976లో ఆయనకు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' లభించింది. 2004 అక్టోబర్అక్టోబరు 27న ప్రధాని మన్మోహన్ సింగ్ కామరాజు ముఖంతో రూ.5 సేకరణ నాణెం, రూ.100 కరెన్సీ విడుదలజేశారు.
*[[అన్నాదురై]].
అన్నార్తుల బాధలను తన తమిళ గళంతో వినిపించారు అన్నాదురై. తన కలంలో ఒలికించారు. పేదల బాధలు కడతేరాలంటే ఉద్యమ స్ఫూర్తి ఎన్నికల్లోకి ప్రవేశించాలని భావించి [[డీఎంకే]] స్థాపించారు. ఆయన మృతిచెందిన ఏడాది తర్వాత రూ.0.15 పైసల తపాలా బిళ్ల విడుదలజేశారు. అన్నా శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా రూ.5 నాణేన్ని విడుదలజేశారు.
పంక్తి 54:
 
== హాబీ ==
వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి. పైగా ఇది పెట్టుబడి సాధనం కూడా. <ref>{{Cite web|date=2021-11-01|title=పాత నాణెం.. బంగారం!|url=https://www.sakshi.com/telugu-news/business/investment-old-coin-market-auctions-online-sales-1408471|access-date=2022-02-10|website=Sakshi|language=te}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నాణెం" నుండి వెలికితీశారు