కుప్పాంబిక: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనా శైలి: +పద్యం మూస
ట్యాగు: 2017 source edit
చి →‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ.
పంక్తి 1:
తొలి తెలుగు రామాయణ కర్త అయిన [[గోన బుద్దారెడ్డి]] కుమార్తె '''[[కుప్పాంబిక]]''' మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి [[తెలుగు]] కవయిత్రిగా గుర్తింపు పొందినది.<ref name="తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతకుమ్మ (ఆదివారం సంచిక) |title=తొలి తెలుగు తెలంగాణ కవయిత్రి కుప్పాంబిక |url=https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |accessdate=19 April 2020 |work=ntnews |publisher=నగేష్‌ బీరెడ్డి |date=19 April 2020 |archiveurl=https://web.archive.org/web/20200419125834/https://www.ntnews.com/sunday/2020-04-18-26879 |archivedate=19 ఏప్రిల్ 2020 |language=te |url-status=live }}</ref> తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి [[భూత్పూరు (గ్రామం)|భూత్పూరు]])లో క్రీసా.శ.1276లో ఒక శాసనం వేయించింది.<ref>[[పాలమూరు]] సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13</ref> ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.
 
==వంశ వివరాలు==
"https://te.wikipedia.org/wiki/కుప్పాంబిక" నుండి వెలికితీశారు