29,434
దిద్దుబాట్లు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
చి (clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2)) |
||
{{మూలాలు లేవు}}
==పాండ్యులు==
పాండ్యారాజ్యం 6 వ శతాబ్దమ్లో కడంగరి అనే రాజుతో స్థాపించబడింది.వీరు క్రీ.పూ.11,12,13,14,15 శతాబ్దం వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు.1313 లో పాండ్య సింహాసనం డిల్లీ నవాబుల చేతుల్లో పతనం చేయబడింది. పాండ్యులు చోళులకి తీవ్రమైన పోరటాలు జరిగాయి. వీరు కాకతీయిలపై కూడా దండెత్తరు.క్రీ.పూ. ౩౦౦ నుండి
__________________________________________________________________________________________________________________________________________
పాండ్యులు:–
అశోకుని శాసనాలు ప్రాచీన చేర, చోళ, పాండ్య రాజ్యాలను గూర్చి పేర్కొన్నాయి.
==పాండ్యుల యుద్ధాలు==
మనుమసిద్ధి దాయాదులలో ఒకడైన విజయగండ గోపాలుడు చోళుల సహాయంతో కంచి నుంచి సామంత భోజుని తరిమివేసి ఆక్రమించుకున్నాడు. ఇది పాండ్యులకూ మింగుడుపడలేదు. తమ స్వాధీనంలో ఉండాల్సిన కంచి మనుమసిద్ధి వల్ల కాకతీయులకు, చోళుల వల్ల విజయగండ గోపాలుని వశమవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. దానిని ఎలాగైనా పొందాలని పాండ్యులు కంచిపై దాడి చేశారు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలునితోపాటు, అతడి మిత్రుడు పల్లవుడైన కొప్పెరుంజింగడు ఓడిపోయి పాండ్యులకు విధేయులుగా మారిపోయారు. కంచిని గెలిచిన తర్వాత పాండ్య రాజైన సుందర పాండ్యుడు నెల్లూరును ఆక్రమించేందుకు పటిష్ఠమైన వ్యూహరచన చేశాడు. తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. అందులో రెండింటికి నాయకులుగా విజయగండ గోపాలుడ్ని, కొప్పెరుంజింగడ్ని నియమించాడు. మూడోదానికి తానే నాయకత్వం వహించి సముద్రతీరం వెంట నెల్లూరు పైకి బయలుదేరాడు.పాండ్యుని సైన్యం విజయగండ గోపాలుడు, కొప్పెరుంజింగడు కాకతీయ భూభాగమైన త్రిపురాంతకం వరకు చొచ్చుకొని పోయి తమ విజయానికి గుర్తుగా అక్కడొక శాసనాన్ని, ద్రాక్షారామం వరకు చొచ్చుకొనిపోయి అక్కడ మరొక శాసనాన్ని వేయించుకున్నాడు. కానీ ఈ విజయదరహాసం ఎక్కువకాలం నిలువలేదు. కొద్దిరోజులు కూడా గడువకముందే గణపతిదేవుడు తన సైన్యంతో వచ్చి ద్రాక్షారామం వద్ద విజయగండ గోపాలుడిని, కొప్పెరుంజింగడిని ఓడించాడు. ఇక్కడే కాకతీయ గణపతిదేవుడు ఒక ఎత్తుగడ వేశాడు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలుడు మరణించగా, కొప్పెరుంజింగడిని ప్రాణాలతో పట్టుకొని అతడి ధైర్యసాహసాలను అభినందించి వీరపాదముద్రనిచ్చి సన్మానించాడు. దీంతో కొప్పెరుంజింగడు కాకతీయ సైన్యాధికారిగా మారిపోయాడు. మరోవైపు నెల్లూరుపైకి దండయాత్రకు బయలుదేరిన సుందరపాండ్యుని సైన్యం ముత్తుకూరు ప్రాంతంలో మనుమసిద్ధి సేనలతో తలపడింది.
----
మొదట కొర్కయి అనే భారత ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన మీద వాడ నుండి వారి దేశం పాండ్య నాడు పాలించాడు, తరువాతి కాలంలో మధురై వెళ్లారు.
పాండ్యన్ బాగా కూడా దౌత్య సంబంధములను, రోమన్ సామ్రాజ్యం చేరుకుంది పురాతన సార్లు, నుండి పిలిచేవారు.
|