ఈ ఆలయాన్ని కందూరి చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు నిర్మింపజేసినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. ఉదయ సముద్రమనే పెద్ద చెరువును కూడా ఈ రాజు ఆలయానికి ముందు తవ్వించి, ప్రజలకు సాగునీటిని త్రాగునీటిని అందించినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ చెరువు ప్రజల సాగు, త్రాగునీటి అవసరాలను ఈ చెరువు తీరుస్తుంది.
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట చెరువులోకి కట్టిన రాతిమెట్లు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండి, ఆలయానికి వచ్చిన భక్తులు కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి ఉపకరిస్తున్నాయి.క్రీసా.శ. 18 వ శతాబ్దం నాటికి పానగల్లుప్రాంతములో 365 దేవాలయాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
నల్గొండజిల్లా పానగల్లు ఒకనాడు కాకతీయ సామంతులైన కందూరు చోళుల రాజథాని. క్రీ.శ 10,12 శతాబ్దాల నడుమ ఈనాటి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ప్రాంతాలను రాజ్యంగా చేసుకొని కందూరు చోళులు రాజ్యపాలన కొనసాగించారు. ఇచ్చట ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడి నట్టు ఆచూకీ దొరుకుతున్నా, ఆథారాలు మాత్రం దొరకని ఎన్నో శిథిలాలు మనకిక్కడ దర్శనమిస్తాయి. ఇప్పటికీ సజీవంగా నిలిచి ఆనాటి రాజుల కళాతృష్ణకు, ఆనాటి శిల్పుల అపారమేథాసంపత్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి తెలుగు జాతి ప్రాచీన సాంస్కృతిక సంపదగా వెలుగుతున్న అపూర్వ నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం.
పంక్తి 143:
'''ఐటీ టవర్ నిర్మాణం'''
ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలనే [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వ]] ఉద్దేశ్యంలోఉద్దేశంలో భాగంగా 2021 డిసెంబరు 31న [[నల్గొండ జిల్లా|నల్లగొండ జిల్లా]] కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాగంణంలో ఐటీ టవర్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు|కేటీఆర్]] భూమిపూజ చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, [[వేముల ప్రశాంత్ రెడ్డి|వేముల ప్రశాంత్ రెడ్డి]], ఎంపీ [[బడుగుల లింగయ్య యాదవ్]], ఎమ్మెల్యేలు [[కంచర్ల భూపాల్ రెడ్డి]], [[శానంపూడి సైది రెడ్డి|శానంపుడి సైదిరెడ్డి]], [[నల్లమోతు భాస్కర్‌రావు|నల్లమోతు భాస్కర్ రావు]], [[బొల్లం మల్లయ్య యాదవ్|బొల్లం మల్లయ్య యాదవ్]], [[నోముల భగత్ కుమార్|నోముల భగత్]], ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఐటీ టవర్ వల్ల మూడువేలమందికి ఉపాధి కలుగనుంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/ts/latestnews/telugu-new-ktr-laid-foundation-for-it-hub-in-nalgonda/1800/121267768|title=KTR: నల్గొండలో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన|date=2021-12-31|website=EENADU|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20211231102414/https://www.eenadu.net/ts/latestnews/telugu-new-ktr-laid-foundation-for-it-hub-in-nalgonda/1800/121267768|archive-date=2021-12-31|access-date=2021-12-31}}</ref><ref>{{Cite web|url=https://www.thehansindia.com/telangana/release-scholarships-reimburse-fees-demand-bc-students-722434|title=Release scholarships, reimburse fees, demand BC students|last=India|first=The Hans|date=2021-12-31|website=www.thehansindia.com|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20211231102624/https://www.thehansindia.com/telangana/release-scholarships-reimburse-fees-demand-bc-students-722434?infinitescroll=1|archive-date=2021-12-31|access-date=2021-12-31}}</ref>