కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి →‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ.
 
పంక్తి 1:
[[Image:Kepler laws diagram.svg|thumb|400px|పటంలో మూడు నియమాలను వివరించడం జరిగింది.<br /> (1) రెండు గ్రహముల దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిగుగుతుంటే మొదటి గ్రహం యొక్క నాభులు, రెండవ గ్రహం యొక్క నాభులు ''&fnof;''<sub>1</sub>, ''&fnof;''<sub>2</sub>, ''&fnof;''<sub>1</sub>, ''&fnof;''<sub>3</sub> అయితే వాటిలో ఒక నాభి ''&fnof;''<sub>1</sub> వద్ద సూర్యుడు ఉంటాడు.<br /> (2) రంగువేయబదిన సెక్టర్లు ''A''<sub>1</sub>, ''A''<sub>2</sub>లు సమాన కాలవ్యవధులలో సమాన వైశాల్యములు పొందుతుంది. అనగా ''A''<sub>1</sub> వైశాల్యం యేర్పడుటకు కాలం ''A''<sub>2</sub> వైశాల్యం యేర్పడుటకు కాలం సమానం, వాటి వైశాల్యములు సమానం.<br /> (3) మొదటి గ్రహం, రెండవ గ్రహం యొక్క పరిభ్రమణ కాలముల నిష్పత్తి ''a''<sub>1</sub><sup>3/2</sup>&nbsp;:&nbsp;''a''<sub>2</sub><sup>3/2</sup>.]]
 
[[భూ కేంద్రక సిద్ధాంతం]], [[సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకేంద్రక సిద్ధాంతము]]ల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా [[ఖగోళ శాస్త్రము|ఖగోళ]] శాస్త్ర పరిశీలనలు అన్ని కచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి [[జోహాన్స్ కెప్లర్]] క్రీసా.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ కచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే '''కెప్లర్ గ్రహ గమన నియమాలు''' (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనువర్తిస్తున్నాయి.
 
ఖగోళ శాస్త్రములో కెప్లర్ మూడు గ్రహ గమన నియమములను ప్రతిపాదించడం జరిగింది. కెప్లర్ [[నియమము]] ప్రకారం [[గ్రహము|గ్రహములు]] [[సూర్యుడు|సూర్యుని]] చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగు తుంటాయి.