ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦ సంవత్సరము మే నెల ౧౮వ తేదీ కుజవారము రాత్రి ౯ ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు ౩ గడియల దూరము.''
 
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. అతని యాత్రలో సందర్శించిన కొన్ని వూర్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక వూరి మజిలీకి చెందినవవుతాయి.
Line 136 ⟶ 137:
 
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
: ౩వ తేదీ సాయంకాలము ౫ గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము ౧౫ మాసాలు ౧౫ దినాలు ౧౦ నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువబతక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్ౄలముస్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (''తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత'')
 
==కాశీయాత్ర చరిత్ర==