ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్తీ జనం, బంధువులు, పరిజనులు షుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతంభువనేశ్వరం, బురంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రఅజమహేంద్రవరం, బందరు, నెల్లూరులగుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అతని యాత్రలో సందర్శించిన కొన్ని వూర్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక వూరి మజిలీకి చెందినవవుతాయి.
 
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము),తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.