బండారు శారారాణి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''బండారు శారారాణి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్రానికి]] చెందిన [[రాజకీయ నాయకురాలు]], మాజీ ఎమ్మెల్యే. 2014లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[పరకాల శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది.<ref name="పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి కన్నుమూత">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ వార్తలు |title=పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి కన్నుమూత |url=https://www.ntnews.com/telangana-news/parkal-ex-mla-bandaru-shararani-passed-away-1-1-597477.html |accessdate=13 September 2019 |work=www.ntnews.com |date=25 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190913172316/https://www.ntnews.com/telangana-news/parkal-ex-mla-bandaru-shararani-passed-away-1-1-597477.html |archivedate=13 సెప్టెంబర్September 2019 |url-status=live }}</ref>
 
== జననం ==
శరారాణి 1964లో [[సూర్యాపేట జిల్లా]], [[హుజూర్‌నగర్]] లో [[క్రిస్టియన్]] కుటుంబంలో జన్మించింది.<ref name="మాజీ ఎమ్మెల్యే శారారాణికి కన్నీటి వీడ్కోలు - Nalgonda">{{cite news |last1=ఈనాడు |first1=నల్లగొండ |title=మాజీ ఎమ్మెల్యే శారారాణికి కన్నీటి వీడ్కోలు - Nalgonda |url=https://www.eenadu.net/districts/news/104032/Nalgonda/1900/534 |accessdate=13 September 2019 |work=www.eenadu.net |date=27 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190913182318/https://www.eenadu.net/districts/news/104032/Nalgonda/1900/534 |archivedate=13 సెప్టెంబర్September 2019 |language=en |url-status=dead }}</ref>
 
== కుటుంబం - ఉద్యోగం ==
పంక్తి 31:
 
== రాజకీయ ప్రస్థానం ==
ఉద్యోగానికి రాజీనామా చేసిన శారారాణి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] టికెట్‌పై [[పరకాల శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి [[తెలుగుదేశం]] అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 34,597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|శాసన సభ్యురాలు]] అయింది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటన కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది.<ref name="పరకాల మాజీ ఎమ్మెల్యే బండారు శారారాణి కన్నుమూత">{{cite news |last1=ప్రజాశక్తి |first1=తాజావార్తలు |title=పరకాల మాజీ ఎమ్మెల్యే బండారు శారారాణి కన్నుమూత |url=http://www.prajasakti.com/Article/BreakingNews/2142285 |accessdate=13 September 2019 |work=www.prajasakti.com |date=25 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190913180713/http://www.prajasakti.com/Article/BreakingNews/2142285 |archivedate=13 సెప్టెంబర్September 2019 |url-status=live }}</ref>
 
== మరణం ==
గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న శారారాణి 2019, మే 25 సాయంత్రం [[గుండెపోటు]]తో [[హైదరాబాదు]]లోని తన స్వగృహంలో మరణించింది.<ref name="మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/former-mla-bandari-shararani-passed-away-saturday-1192546 |accessdate=13 September 2019 |work=Sakshi |date=26 May 2019 |archiveurl=https://web.archive.org/web/20190526035740/https://www.sakshi.com/news/telangana/former-mla-bandari-shararani-passed-away-saturday-1192546 |archivedate=26 మేMay 2019 |language=te |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బండారు_శారారాణి" నుండి వెలికితీశారు