సంజీవరెడ్డి నగర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
 
== వాతావరణం ==
ఎక్కువ చెట్లతో మంచి వాతావరణాన్ని కలిగివున్న ఈ ప్రాంతం నివాసానికి అనువుగా ఉంటుంది. దాదాపు [[సనత్‌నగర్]] లో కలిసేవున్న ఈ ప్రాంతంలో విభిన్న రకాల సంస్కృతి కనిపిస్తుంది. సంజీవరెడ్డి నగర్ రోడ్డు జంక్షన్ బొంబాయి-పూణే రోడ్డుకు అనుసంధానించబడి ఉంటుంది. 2000, సెప్టెంబరు 4న దివంగ‌త ఐపీఎస్ అధికారి [[చదలవాడ ఉమేశ్ చంద్ర]] విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది. ఆయ‌న‌ను టార్గెట్ చేసిన మావోయిస్టులు ఇదే కూడలిలో కాల్చిచంపారు.<ref>{{Cite web|title=Hyderabad: ఐపీఎస్‌ అధికారి ఉమేష్ చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం: సీపీ ఆనంద్‌|url=https://www.eenadu.net/telugu-news/general/ips-officer-umesh-chandra-inspirational-for-police-personnel-hyderabad-cp-cv-anand/0600/122061710|access-date=2022-03-29|website=EENADU|language=te}}</ref>
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/సంజీవరెడ్డి_నగర్" నుండి వెలికితీశారు