గినియా-బిస్సావు: కూర్పుల మధ్య తేడాలు

+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 82:
గినియా-బిస్సా ఒకసారి మాలి సామ్రాజ్యం సామంతరాజ్యం గాబు రాజ్యంలో భాగంగా ఉండేది. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం మాలి సామ్రాజ్యంలో భాగంగా కొనసాగింది. ప్రస్తుత దేశంలోని ఇతర ప్రాంతాలు పోర్చుగీసు వారి సామ్రాజ్యంలో భాగంగా ఉండివుంటాయని భావిస్తున్నారు.<ref>[http://www.accessgambia.com/information/kaabu.html Empire of Kaabu, West Africa] {{Webarchive|url=https://web.archive.org/web/20130630161250/http://www.accessgambia.com/information/kaabu.html# |date=30 June 2013 }}. Access Gambia. Retrieved 22 June 2013.</ref> పోర్చుగీస్ గినియాను స్లేవ్ కోస్టు (బానిసతీరం) అని పిలిచేవారు. యురేపియన్లు ఆఫ్రికన్ బానిసలను పశ్చిమార్ధగోళానికి ఎగుమతి చేయడానికి ఇది ప్రధాన కేంద్రంగా ఉండడమే ఇందుకు కారణం.
 
వెనీషియన్ ఆల్విస్ కాడామోస్టో 1455 లో సముద్రయానం,<ref>[http://www.nndb.com/people/689/000095404/ Alvise Cadamosto] {{Webarchive|url=https://web.archive.org/web/20121018132414/http://www.nndb.com/people/689/000095404/# |date=18 October 2012 }}. Nndb.com. Retrieved 22 June 2013.</ref> 1479-1480 లో ఫ్లెమిష్-ఫ్రెంచ్ వ్యాపారి " ఇస్టాచీ డి లా ఫోస్సే " సముద్రయానకథనం,<ref>{{cite book|author=[[Eustache De La Fosse]]|title=Voyage d'Eustache Delafosse sur la côte de Guinée, au Portugal et en Espagne: 1479–1481|url=https://books.google.com/books?id=kMEIcypviaAC|accessdate=19 December 2012|year=1992|publisher=éditions Chandeigne|isbn=978-2-906462-03-8}}</ref> డియాగో కాయో 1479-1480 ప్రయాణం ఈ ప్రాంతానికి చేరుకున్న యూరోపియన్ల ప్రారంభ నివేదికగా పరిగణనలోకి తీసుకొనబడింది. 1480 లలో ఈ పోర్చుగీస్ అన్వేషకుడు కాంగో నది, బొక్కోంగ్ భూభాగాలను చేరుకున్నాడు. ఇది ఆధునిక [[అంగోలా]] పునాదులను స్థాపించింది. ఇది గినియా-బిస్సా నుండి ఆఫ్రికన్ తీరంలో 4200 కిమీ దూరంలో ఉంది.<ref>{{cite web|url=http://www.win.tue.nl/~engels/discovery/cao.html|title=Diogo Cão|accessdate=7 February 2006|archiveurl=https://web.archive.org/web/20070208055908/http://www.win.tue.nl/~engels/discovery/cao.html|archivedate=8 February 2007|access-date=10 ఫిబ్రవరి 2019|archive-date=8 ఫిబ్రవరి 2007|archive-url=https://web.archive.org/web/20070208055908/http://www.win.tue.nl/~engels/discovery/cao.html|url-status=dead}}. win.tue.nl</ref>
[[File:Portugueseguineacompanyflag.svg|thumb|left|పోర్చుగీస్ కంపెనీ ఆఫ్ గినియా జంఢా]]
 
పంక్తి 123:
 
జనరల్ బాటిస్టా టాగే నా వై, జాయింట్ చీఫ్ అధిపతి బాంబుపేలుడులో మరణించినందుకు ప్రతీకారంగా మరుసటిరోజు 2009 మార్చి 2 న వైయారా ఒక సైనికబృందం చేతిలో హత్యకు గురయ్యాడు.<ref>{{cite web |url=http://www.news.com.au/dailytelegraph/story/0,22049,25128786-5012772,00.html |title=Soldiers kill fleeing President |accessdate=2 March 2009 |url-status=bot: unknown |archiveurl=https://web.archive.org/web/20090308111020/http://www.news.com.au/dailytelegraph/story/0,22049,25128786-5012772,00.html |archivedate=8 March 2009 }}. news.com.au (2 March 2009).</ref> వియారా మరణం హింసాకాండను ప్రేరేపించనప్పటికీ కానీ న్యాయవాదిబృందం స్విస్పేస్ దేశంలో సంక్షోభ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నది.
<ref>{{cite web |url=http://beforeproject.org/2009/05/on-the-radio-waves-in-guinea-bissau/ |title=On the Radio Waves in Guinea-Bissau |last=Elections, Guinea-Bissau |date=27 May 2009 |publisher=swisspeace |accessdate=7 February 2010 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20091208151404/http://beforeproject.org/2009/05/on-the-radio-waves-in-guinea-bissau/ |archivedate=8 December 2009 |access-date=10 ఫిబ్రవరి 2019 |archive-date=8 డిసెంబర్ 2009 |archive-url=https://web.archive.org/web/20091208151404/http://beforeproject.org/2009/05/on-the-radio-waves-in-guinea-bissau/ }}</ref> దేశంలో సైనిక నాయకులు రాజ్యాంగ వారసత్వాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 2009 జూన్ 28 న దేశవ్యాప్తంగా ఎన్నికల వరకు జాతీయ అసెంబ్లీ స్పీకర్ రమందో పెరెరా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.<ref>{{cite web |url=http://www.bissaudigital.com/noticias.php?idnoticia=3609 |title=Já foi escolhida a data para a realização das eleições presidenciais entecipadas |publisher=Bissaudigital.com |date=1 April 2009 |accessdate=26 June 2010 |archive-url=https://web.archive.org/web/20120121130253/http://www.bissaudigital.com/noticias.php?idnoticia=3609 |archive-date=21 January 2012 |url-status=dead }}</ref> ఎన్నికలలో పిఆర్ఐసీ అభ్యర్థిగా కుంబా ఇలాకు వ్యతిరేకంగా, పి.ఎ.ఐ.జి.సి. మలామ్ బకాయి సన్హాకు విజయం లభించింది.
 
2012 జనవరి 9 న అధ్యక్షుడు సంహ మధుమేహం కారణంగా తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొన్నాడు. పెరీరా తిరిగి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 2012 ఏప్రిల్ 12 న సాయంత్రం దేశ సైనికాధికారులు ఒక తిరుగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించి తాత్కాలిక అధ్యక్షుడు, ప్రముఖ అధ్యక్ష అభ్యర్థిని ఖైదు చేశారు.<ref>{{cite news | title=Tiny Guinea-Bissau becomes latest West African nation hit by coup | date=12 April 2012 | url=http://www.mcclatchydc.com/2012/04/12/145057/tiny-guinea-bassau-becomes-latest.html | accessdate=14 April 2012 | location=Bissau | archive-url=https://web.archive.org/web/20120413175656/http://www.mcclatchydc.com/2012/04/12/145057/tiny-guinea-bassau-becomes-latest.html | archive-date=13 ఏప్రిల్ 2012 | url-status=dead | df=dmy-all | work= }}</ref>
మాజీ ఉపాధ్యక్షుడు జనరల్ మమదు తూర్ కురుమా తాత్కాలికంగా దేశ నియంత్రణను చేపట్టి ప్రతిపక్ష పార్టీలతో చర్చలు ప్రారంభించారు.<ref>{{cite news |url=http://www.google.com/hostednews/afp/article/ALeqM5gq-cyAdeGs3liZQlCd2mIxBvmQog?docId=CNG.a1b03f8f1a0eb41d95bf872bb307d7bf.681 |title=Fears grow for members of toppled G.Bissau government |agency=Agence France-Presse |date=14 April 2012 |accessdate=2 May 2012 |author=Embalo, Allen Yero |url-status=bot: unknown |archiveurl=https://web.archive.org/web/20140303160107/http://www.google.com/hostednews/afp/article/ALeqM5gq-cyAdeGs3liZQlCd2mIxBvmQog?docId=CNG.a1b03f8f1a0eb41d95bf872bb307d7bf.681 |archivedate=3 March 2014 }}</ref><ref>{{cite web |url=http://www.rnw.nl/africa/bulletin/guinea-bissau-opposition-vows-reach-deal-junta |title=Guinea-Bissau opposition vows to reach deal with junta &#124; Radio Netherlands Worldwide |publisher=Rnw.nl |date=15 April 2012 |accessdate=2 May 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20141012103639/http://www.rnw.nl/africa/bulletin/guinea-bissau-opposition-vows-reach-deal-junta |archivedate=12 October 2014 |access-date=10 ఫిబ్రవరి 2019 |archive-date=12 అక్టోబర్ 2014 |archive-url=https://web.archive.org/web/20141012103639/http://www.rnw.nl/africa/bulletin/guinea-bissau-opposition-vows-reach-deal-junta }}</ref>
==భౌగోళికం ==
[[File:Lagoa_com_hipopótamos_01.jpg|thumb|230px|left|Rare salt water [[Hippopotamus]]es in [[Orango|Orango Island]]]]
"https://te.wikipedia.org/wiki/గినియా-బిస్సావు" నుండి వెలికితీశారు