బ్రహ్మాజీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 14:
బ్రహ్మాజీ స్వస్థలం [[తూర్పు గోదావరి జిల్లా]] [[సామర్లకోట]]. తండ్రి రెవిన్యూ శాఖలో [[తాసీల్దారు]]గా పనిచేసేవాడు. తల్లి ది అమలాపురం సమీపంలోని అద్దంకివారి లంక. తండ్రి ఉద్యోగరీత్యా [[హైదరాబాదు]]లో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా [[పశ్చిమ గోదావరి]] జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు. చదువుకునే రోజుల్లో [[ఘట్టమనేని కృష్ణ]] అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. [[శంకరాభరణం]] సినిమాలో నటించిన [[సోమయాజులు]]కు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు.
 
మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండేళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఎం.ఎ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.<ref>[http://www.youtube.com/watch?v=FlkRy-sh1uY Interview With Brahmaji (Part 1) - Cinigoer.com]</ref> ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో [[కృష్ణవంశీ]]తో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.<ref>[http://www.youtube.com/watch?v=n3Q1hlVib3Y Brahmaji - Nenu Na Prayanam - Tv9]</ref> కృష్ణవంశీ [[నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా)|నిన్నే పెళ్ళాడుతా]] విజయవంతమై మంచి దర్శకునిగా నిలదొక్కుకున్న తరుణంలో బ్రహ్మాజీని కథానాయకునిగా పెట్టి [[సింధూరం]] సినిమా తీశాడు.<ref name=eenadu.net>{{cite web|title=ఆ దర్శకుడు నాలుగేళ్లు తిప్పించుకున్నాడు!|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=370|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=25 January 2018|archiveurl= https://web.archive.org/web/20180125072909/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=370|archivedate=25 January 2018|location=హైదరాబాదు|access-date=25 జనవరి 2018|archive-date=25 జనవరి 2018|archive-url=https://web.archive.org/web/20180125072909/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=370|url-status=dead}}</ref> ఈ సినిమాలో బ్రహ్మాజీ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాజీ" నుండి వెలికితీశారు