నీలకంఠ సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత చరిత్ర వివరాలు: clean up, replaced: క్రీ.శ → సా.శ. (2)
పంక్తి 48:
నీలకంఠ సోమయాజి తన సొంత జీవితం గురించి వివరాలు రికార్డ్ చేయడానికి భారతదేశం యొక్క పరిశోధక సంప్రదాయాల గూర్చి ఆలోచన చేసిన కొందరు రచయితలలో ఒకరు. అందువల్ల అదృష్టవశాత్తూ ఆయన గురించి కొన్ని కచ్చితమైన వివరముల తెలిసినవి.<ref name="text">{{cite web|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|title=Tantrasamgraha with English translation|last=[[K.V. Sarma]] (editor)|coauthors=V.S. Narasimhan (translator)|publisher=Indian National Academy of Science|pages=48|language=[[Sanskrit]] and English|accessdate=17 January 2010|website=|archive-url=https://web.archive.org/web/20120309014402/http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|archive-date=9 మార్చి 2012|url-status=dead}}</ref><ref>''Tantrasamgraha'', ed. [[K.V. Sarma]], trans. V. S. Narasimhan in the Indian Journal of History of Science, issue starting Vol. 33, No. 1 of March 1998</ref>
 
ఆయన రచనలలో "సిద్ధాంతం-నక్షత్రం" పేరుతో ఒకటి, "సిద్ధాంతం-దర్పణం" కూడా తన స్వంత వ్యాఖ్యానంలో ముఖ్యమైనవి. నీలకంఠ సోమయాజి తాను క్రీసా.శ. 1444 జూన్ 14 న అనగా కలియుగంలో 1,660,181 వ రోజున జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆయన సమకాలీనుల సూచనల ప్రకారం నీలకంఠ సోమయాజి యొక్క మలయాళంలో వ్రాసిన [[జ్యోతిషశాస్త్రం]] ముఖ్యమైన రచన. దీనిని బట్టి సోమయాజి వంద సంవత్సరములు జీవించియున్నట్లు తెలియుచున్నది. నీలకంఠ సోమయాజి యొక్క విద్యార్థి అయిన "శంకర వారియర్" తన రచన యైన "తరణసంగ్రహ"లో తన వ్యాఖ్య (తరనసంగ్రహ వ్యాఖ్య") లో తరణ సంగ్రహలో మొదటి చివరి శ్లోకాలలో క్రోనోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపాడు. వీటిలో కలియుగంలో (1,680,548), (1,680,553) పూర్తి యొక్క వివరాలు తరణ సంగ్రహలో ఉన్నాయి. దీనిని బట్టి యిది క్రీసా.శ. 1500 లో జరిగినట్లు తెలియుచున్నది.
ఆర్యభట్టీయ గ్రంథం భాష్యంలో నీలకంఠ సోమయాజి తాను జాతవేదాస్ యొక్క కుమారుడని పేర్కొన్నాడు, ఆయన సోదరుడు శంకర అని తెలిపాడు. సోమయాజి తాను "గార్గేయ గోత్రం" నకు చెందిన భట్ట అని, ఋగ్వేదంలో అశ్వలాయన సూత్రం యొక్క అనుచరుడని పేర్కొన్నాడు. ఆయన వ్రాసిన "లఘు రామాయణ" ప్రకారం ఆయన కుందగ్రామంలో కెలల్లూర్ కుటుంబానికి చెందిన సభ్యుడని తెలిపారు. అతని భార్య పేరు ఆర్య అనీ, అతను ఇద్దరు కుమారులు రామ, దక్షిణామూర్తి అనీ పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/నీలకంఠ_సోమయాజి" నుండి వెలికితీశారు