పిల్లితేగ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (12), typos fixed: ఏప్రెల్  → ఏప్రిల్  (2), ఫ్రాంస్ → ఫ్రాన్స్,  , → , (11), ) → ) (2), ( → ( (14)
చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (9)
పంక్తి 12:
 
== చరిత్ర ==
పిల్లితేగను దానియొక్క సున్నితమైన రుచికి, మూత్ర/మలవిసర్జన వర్ధక గుణాలకు, కేవలం ఒక ఆకుకూరగానే గాక, ఆయుర్వేద ఔషధముగా కూడా వాడుతున్నారు. క్రీ.పూ3000నాటి ఈజిప్టు పురాతత్త్వ చిత్రాల ప్రకారం  పిల్లితేగను ఒక కానుకగా మరొకరికి సమర్పించేవారని తెలిసింది. పూర్వకాలం నుండి, దీనిని ఎక్కువగా సిరియా, స్పెయిన్ దేశస్థులు తినేవారు. యవనులు (గ్రీకులు), రోమన్లు దీనిని సాగుకాలంలో పచ్చి-తాజా కూరగా వంటలలో వాడి, ఇది పెరగని చలికాలంలో దీనిని తినడానికి ఎండబెట్టి, పొడిగా దాచుకునేవారు. ప్రపంచపు పురాతన వంటల పుస్తకాలలో ఒకటైన "డ.రి. కోఖ్వినేరియా" అనే క్రీసా.శ. 3వ శతాబ్దపు పుస్తకంలో (మొట్టమొదటిగా) ఈ పిల్లితేగను వాడి వంటచేసే తయారీవిధానం రాయబడింది.
 
పూర్వం యవనుల చికిత్సకుడైన "గేలన్ " ఈ పిల్లితేగను ఒక ప్రయోజనకరమైన మూలికగా క్రీసా.శ. 2వ శతాబ్దంలో అభివర్ణించాడు. రోమన్ల శకం ముగిసిన పిమ్మట ఈ పిల్లితేగ కాస్త మధ్య-ఆసియా దేశాలకు పాకింది. "అల్-నఫ్-జావి" అనే అరబ్బు రచయిత పిల్లితేగ కామవాంఛను పెంచి, పురుషులలో వీర్యాన్ని వృద్ధిచేస్తుందని తన "సౌగంధికోపవనము(ద పర్ఫ్యూముడ్ గార్డెన్) అనే పుస్తకంలో రాశాడు. భారతదేశపు కళింగప్రదేశస్థుడైన కళ్యాణమల్లుడు అనే శృంగారరస కవి "అనంగరంగమ్"అనే తన శృంగారపుస్తకంలో పిల్లితేగలోని భాస్వరిక గుణాలు(ఫాస్ఫరస్) అలసటను, ఆకలిలేమిని నయం చేయడంలో సహకరిస్తాయని రాశాడు. క్రీసా.శ1469శ.1469 వరకు పిల్లితేగ ఐరోపాలో కేవలం పరాస(ఫ్రెంచ్) నివాసాలు, ఆశ్రమాలలోనే సాగుచేయబడేది. ఆంగ్లదేశస్థులు(ఇంగ్లాండ్ వారు) దీనిని తినడం క్రీసా.శ. 1538లో ప్రారంభించగా, శార్మణ్యులు(జర్మన్లు) క్రీసా.శ. 1542లో తినడం ప్రారంభించారు.
 
పిల్లితేగలోని రుచికరమైన, సున్నితమైన భాగాలు దాని కొసలు. ఇది ఆధునిక ప్రపంచంలో క్రీసా.శ. 1850 నుండి అమెరికా ఐక్యరాష్ట్రాల ద్వారా ప్రపంచమంతా వ్యాపించింది.
 
== పోషక విలువలు ==
పంక్తి 60:
పిల్లితేగలను తినడం వలన మలమూత్రాలపై పడే ప్రభావాలు:<blockquote>"పిల్లితేగ ఒక శక్తివంతమైన , అనంగీకారమైన వాసనను మూత్రముయందు సృష్టిస్తుంది. ఈ విషయమందరికీ తెలుసు!"
 
: — ఆహారం యొక్క అన్ని రకాల చికిత్సాగ్రంథము, లూయీ లెమెరి, క్రీసా.శ. 1702<ref>{{cite book|title=McGee on Food and Cooking|last=McGee|first=Harold|publisher=Hodder and Stoughton|year=2004|isbn=0-340-83149-9|pages=315|chapter=6}}</ref>
</blockquote><blockquote>పిల్లితేగ… మనిషి మూత్రానికి ఒక రకమైన బురదవాసనను ఇస్తుంది గనుక కొందరు వైద్యులు ఇది మూత్రపిండాలకు మంచిదికాదని భావిస్తున్నారు. ఎందుకంటే మూత్రపిండాలు అప్పుడు(పిల్లితేగలను ఎక్కువగా తినడం వల్ల) వయసుపెరిగే కొద్ది పనిచేయడం తగ్గించివేస్తాయి.
 
: — "వ్యాధుల లక్షణాలపై ఒక వ్యాసము", జాన్ ఆర్బుథ్నాట్, క్రీసా.శ. 1735<ref>{{cite book|title=An Essay Concerning the Nature of Aliments 3rd ed.|author=Arbuthnot J|publisher=J. Tonson|year=1735|location=London|pages=64261–262|author-link=John Arbuthnot}}</ref>
</blockquote><blockquote>పిల్లితేగల కొన్ని కొమ్మలు తింటే మీ మూత్రము బురదవాసన వస్తుంది ...
 
: — "బ్రసెల్స్ రాచ విద్వత్సభకు లేఖ", బెంజమిన్ ఫ్రాంక్లిన్, క్రీసా.శ. 1781<ref>{{cite web|url=http://mith2.umd.edu/eada/html/display.php?docs=franklin_bagatelle2.xml|title=Letter to the Royal Academy of Brussels|last=Franklin|first=Benjamin|year=c. 1781}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}{{inconsistent citations}}{{dead link|date=July 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>
</blockquote><blockquote>పిల్లితేగ నా కడుపు అనే కుండను కుళ్లుకాలువగా మార్చుతుంది"
 
"https://te.wikipedia.org/wiki/పిల్లితేగ" నుండి వెలికితీశారు