తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సా.శ → సా.శ. (14)
పంక్తి 21:
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ, యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నాయి.
 
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన సా.శ..పూ.3వ శతాబ్దంలో జరిగినని ఆధారాలు ఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే సా.శ..పూ.300 - సా.శ..300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి.దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగమకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
 
తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
* సంగమ కాలం (సా.శ...పూ.300 - సా.శ.. 300)
* సంగమ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (సా.శ..300 - సా.శ..700)
* భక్తి సాహిత్య కాలం ( సా.శ..700 - సా.శ..1200)
* మధ్య కాలం ( సా.శ..1200 -సా.శ..1800)
* ప్రస్తుత కాలం (సా.శ...1800 - ఇప్పటి వరకు).
 
భక్తి సాహిత్య కాలంలో, మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసాయి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903), 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
పంక్తి 42:
* తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
* కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి. అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత.
* తమిళభాష, [[సంస్కృతం]] కన్నా చాలా పురాతనమైంది. తమిళ భాష 2600-1700 సా.శ..పూ. నుండే ఉంది. 1000 సా.శ...పూ. ముందు సింధు లోయలో కనబడిన [[ఋగ్వేదం|ఋగ్వేదంలో]] కూడా ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి—అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్)
* సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్
 
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు