T: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస మార్పు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 2:
[[File:T cursiva.gif|thumb|T [[కర్సివ్]] (కలిపి వ్రాత)]]
'''T''' లేదా '''t''' (ఉచ్ఛారణ: '''టి''') అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ [[వర్ణమాల]] యొక్క 20 వ [[అక్షరం]]. టీని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో
టీస్స్ (T's) అని, తెలుగులో "టీ"లు అని పలుకుతారు.<ref>"T", ''Oxford English Dictionary,'' 2nd edition (1989); ''Merriam-Webster's Third New International Dictionary of the English Language, Unabridged'' (1993); "tee", ''op. cit''.</ref> ఇది [[S]] అక్షరానికి తరువాత, [[U]] అక్షరమునకు ముందు వస్తుంది (S T U). ఇది చాలా సాధారణంగా ఉపయోగించే హల్లు, ఆంగ్ల భాషా గ్రంథాలలో ఉపయోగించే రెండవ అత్యంత సాధారణ అక్షరం.<ref>{{cite web |url=http://pages.central.edu/emp/LintonT/classes/spring01/cryptography/letterfreq.html |title=Relative Frequencies of Letters in General English Plain text |last=Lewand |first=Robert |work=Cryptographical Mathematics |publisher=[[Central College (Pella, Iowa)|Central College]] |accessdate=2008-06-25 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20080708193159/http://pages.central.edu/emp/LintonT/classes/spring01/cryptography/letterfreq.html |archivedate=2008-07-08 |access-date=2020-02-08 |archive-date=2008-07-08 |archive-url=https://web.archive.org/web/20080708193159/http://pages.central.edu/emp/LintonT/classes/spring01/cryptography/letterfreq.html }}</ref>
==T యొక్క ప్రింటింగ్ అక్షరాలు==
T - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)<br>
"https://te.wikipedia.org/wiki/T" నుండి వెలికితీశారు