బుడుగు: కూర్పుల మధ్య తేడాలు

మొలక
 
విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1:
{{మొలక}}
'''బుడుగు''', [[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు [[బాపు]] బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. [[తెలుగు సాహిత్యం]]లో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.
 
ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" [[బుడుగు]]. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస [[ఆరుద్ర]] [[కూనలమ్మ పదాలు]]లో ఇలా ఉంది.
<poem>
హాస్యమందున అఋణ
అందె వేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా!
</poem>
 
==నేపధ్యం==
 
==బాపు బొమ్మలు==
 
 
== బుడుగు, బుడుగు కుటుంబం ==
 
== బుడుగు ఆలోచనలు, అయోమయం ==
 
==బుడుగు భాష==
 
==బుడుగు అల్లరి, ప్రవర్తన==
 
 
==అభిప్రాయాలు==
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
== బయటి లింకులు==
 
 
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/బుడుగు" నుండి వెలికితీశారు