ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
కొద్ది సవరణ
పంక్తి 1:
'''ఆదమ్''' ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు, సాహిత్యాల ప్రకారం, [[ఆదమ్]], [[అల్లాహ్]] యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ [[ప్రవక్తలు|ప్రవక్త]] గూడానూ. వీరి ధర్మపత్ని [[హవ్వా]]. వీరిరువురూ ధరణిపై ప్రథమ మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది. ప్రథమంగా [[కాబా]] గృహాన్ని ఆదమ్ నిర్మించారు. వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు [[ఖాబీల్]] ([[కయీను]]) మరియు [[హాబీల్]] ([[హేబేలు]]), [[కయీను]] [[హేబేలు]] ను చంపేస్తాడు. అంటే మొదటి అన్న మొదటి తమ్ముణ్ణి చంపాడు. ఇది మొదటి [[హత్య]]. [[హవ్వహవ్వా]] [[ఆదాము]] ఆదమ్ లు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. ముస్లిం[[ఇస్లాం]] లుధర్మం ప్రకారం ఆదమ్ ను మొదటి ప్రవక్త అంటారు.
 
- హిందూ ధార్మిక గ్రంధాల ప్రకారం [[శంకరుడు]] మరియు [[పార్వతి]] ప్రథమ మరియు ఆది దంపతులు.
పంక్తి 7:
- [[Image:srilanka adams triangle.jpg|thumb|The shadow on the Western side]]
- '''ఆదమ్ యొక్క శిఖరము''' ఆదమ్ ప్రవక్తకు స్వర్గం నుండి భూమ్మీదికి పంపినపుడు మొదటిసారిగా [[శ్రీలంక]]లోని 'ఆదమ్ పర్వతంపై' దిగాడు. అచ్చటినుండి ప్రయాణిస్తూ శ్రీలంక నుండి భారతదేశానికి ''ఆదమ్ సేతు'' లేదా ''రామసేతు'' ద్వారా చేరి, తద్వారా అరేబియాప్రాంతానికి ప్రయాణించి [[హవ్వా]] ('ఈవ్') ను "జెద్దా" లో కలిసాడు.
 
- ఆదమ్ దిగిన పర్వతాన్ని "ఆదమ్ శిఖరము" (ఆదమ్ కొండ, ఆదమ్ పర్వతం, ఆదమ్ పర్వతాలు) అని అంటారు. శ్రీలంక లోని ''సమానలకండ'' లేదా "సీతాకోక పర్వతం" (సింహళం), '' శివనోలిపథమలై'' (తమిళంలో) ఒక ఎత్తైన పర్వతం. ఇది '''శ్రీపాద''' "పవిత్రపాదముద్ర", ఒక 1.8 మీటర్ల రాతి పై గల పాద ముద్ర. ''బౌధ్దుల'' ప్రకారం ఇది [[గౌతమ బుద్ధుడు|గౌతమబుధ్ధుని]] పాదముద్ర. ''హిందువుల'' ప్రకారం ఇది [[శివుడు|శివుని]] పాదముద్ర. [[ముస్లింలు|ముస్లింల]] ప్రకారం ఇది [[ఆదమ్]] ప్రవక్త పాదముద్ర. మనకు ఇక్కడే అర్థమౌతుంది, ప్రపంచంలోని మానవులందరిదీ ఒకే కుటుంబమని.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు